Love failure release

Love Failure Release,love failure movie,love failure movie audio released date,love failure movie songs,love failure movie story,love failure movie trailers,love failure story,movie

Love Failure Release

Love 1.gif

Posted: 02/17/2012 10:51 AM IST
Love failure release

Love Failure Release

సంస్థ        : ఇటాకీ ఎంటర్ టైన్ మెంట్ 

నటీనటులు : సిద్దార్థ్, అమలాపాల్ , సురేష్, రవి రాఘవేందర్, బాలాజీ, శ్యామ్ తదితరులు
సంగీతం     : తమన్
నిర్మాతలు  : సిద్దార్థ్ , కె. వేణుగోపాల్
దర్శకత్వం : బాలాజీ మోహన్

విషయం    : అరుణ్ (సిద్దార్థ్) చలాకీ కుర్రాడు. జీవితంలో ప్రతేక్యంగా లక్ష్యాలంటూ ఏమీ లేవు. ప్రేమించిన అమ్మాయి కోసం మాత్రం ఏవో కొన్ని సాహసాలు చేయాలనుకొంటాడు. ప్రేమైనా, ద్వేషమైన అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు చూపించలేరని అతని నమ్మకం . అతనికి పార్వతి ( అమలాపాల్) పరిచయమవుతుంది. తొలి చూపు లోనే ప్రేమిస్తాడు. కానీ పార్వతి మాత్రం.. ‘నో’ అంటుంది. అప్పుడు అరుణ్ ఏం చేశాడు? తన ప్రేమను ఎలా సాధించుకొన్నాడు? ఈ విషయాలతో అల్లుకొన్న కథ ఇది.

విశేషాలు    : సిద్దార్ద్ మాట్లాడుతూ గెలుపోటములకు అతీతంగా ఉండేదే ప్రేమ. ఇష్టపడిన అమ్మాయి కాదన్నంత మాత్రాన దేవదాసుగా మారవలసిన అవసరం లేదు. ఓటమిని కూడా పండగలా జరుపుకోవచ్చు. అలా అనుకొన్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రతి సన్నివేశం వినోత్మకంగా సాగుతుందన్నారు.

విడుదల   : శుక్రవారం 17-02-2012

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poola rangadu movie releases on feb 18
Ravi teja nippu movie release  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more