Ram charan chin so many doubts

Ram Charan chin so many Doubts, Toofan Audio Launch, Toofan Movie Audio Launch stills, Toofan Movie Audio Launch Function, Toofan Movie Audio Launch, Toofan Audio Launch, Toofan Movie Audio Launch Function, Toofan Movie Audio Launch gallery, Toofan Movie Audio Launch function, Ram charan Toofan Movie Audio release, Toofan Movie Audio launch event, Toofan Movie Audio release wallpapers, Toofan Movie Stills, Toofan Movie music launch, Toofan Movie audio out, Toofan Movie songs, Toofan Movie trailer, Toofan Movie stills, Toofan Movie wallpapers, Toofan Movie review

Ram Charan chin so many Doubts, Toofan Audio Launch, Toofan Movie Audio

రామ్ చరణ్ గడ్డం పై అడ్డమైన డౌట్స్

Posted: 08/28/2013 11:21 AM IST
Ram charan chin so many doubts

టాలీవుడ్ హీరోలు ప్రతి సినిమాకు ఒక కొత్త గెటప్ తో కనిపించి అభిమానులను ఉత్సాహపరుస్తారు. ఇటీవల టాలీవుడ్ లో గడ్డం పెంచుకున్న హీరోలు సంఖ్య పెరిగిపోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమా సమయంలో గడ్డం పెంచి కనిపించారు. రీసెంట్ గా హీరో ప్రభాస్ కూడా గడ్డం పెంచి ఫిలింనగర్లో రోడ్లపై చకర్లు కొడుతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా డిఫెరెంట్ గా మీసాలు పెంచి, టాలీవుడ్ మగధీరుడుగా తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హీరోలు పెంచి గడ్డలపై ఎవ్వరికి అనుమానాలు రాలేదు కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గడ్డం పెంచితే..టాలీవుడ్ లో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. రామ్ చరణ్ గడ్డం ఎందుకు పెంచాడు? రామ్ చరణ్ గడ్డం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఏదైన విశేషమా? మరేదైన మొక్కుకున్నాడా? లేక తుఫాన్ మరియు జంజీర్ సినిమా విడుదల గురించి ఏమైన అనుకున్నాడా? అనే డౌట్స్ టాలీవుడ్ లో చకర్లు కొడుతున్నాయి. తుపాన్ సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక పై రామ్ చరణ్ గడ్డంతో కనిపించటంతో మెగా అభిమానులకు కొత్త మెగా పవర్ స్టార్ కనిపించినట్లుగా ఉందని మెగా అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సందర్భంగా గడ్డం పెంచినట్లు కొన్ని మీడియా వర్గాల అంటున్నాయి. అయితే మెగా అభిమానులు మాత్రం బాలీవుడ్ లో రామ్ చరణ్ ఒక ఐకాన్ గా ఉండటానికే గడ్డం పెంచినట్లు సమాచారం. ఏమైన రామ్ చరణ్ గడ్డంలో చాలా బాగున్నాడని ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more