Telangana news chalo assembly political parties warning to kcr

chalo assembly effect, kcr, trs party, telangan bandu, trs party, bjp party, cpi party, cpm party, t-jac leaders, student parties, telangana issue, ou student, political parties warning to kcr, rtc bandu, kcr bandh, trs party bandh, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

political parties warning to kcr

కేసిఆర్ కు వార్నింగ్ ?

Posted: 06/14/2013 09:50 PM IST
Telangana news chalo assembly political parties warning to kcr

కేసిఆర్ తన దొరతనం చూపించారు. ఛలో అసెంబ్లీలో .. ఆయన తనలో ఉన్న దొరతనాన్ని మరోసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులు పరిచయం చేశారు. ఈ రోజు ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్న, ‘ఛలో అసెంభ్లీ ఆపేది లేదని ప్రకటన చేసిన నాయకుల్లో కేసిఆర్ ఒకరు. ప్రభుత్వానికి మన ఫవర్ ఏమిటో చూపించాలని ‘పొలికేక’ పెట్టింది కేసిఆరే. అలాంటి కేసిఆర్ ఈరోజు కష్టపడకుండా .. సాయంత్రం పూట ‘పొలికేక’ ప్రకటన చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎక్కడ కేసిఆర్ జాడే కనిపించలేదు. ఆయన కూతురు కవిత మాత్రం కొంచెం హడావుడి చేసి, పోలీసులకు చెమట్లో పట్టించింది. పోలీసులు మూడుసార్లు అరెస్ట్ చేస్తే , ఆమె తెలివిగా మూడు సార్లు తప్పించుకుంది. ఇక ఎమ్మెల్యే హరిశ్ రావు.. టీఆర్ఎస్ పార్టీ బాధ్యతకు న్యాయం చేసిన నాయకుడిగా.. తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయినట్లు తెలంగాణ వాదులు చెప్పుకుంటున్నారు. ఇకపోతే కేసిఆర్ కొడుకు కేటిఆర్..తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. దొరతనం చూపించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

ఛలో అసెంబ్లీ కార్యకమంలో .. తెలంగాణ రాములమ్మ కు మైనస్ మార్కులే పడ్డాయి. ఎంపీ స్థాయిలో ఉన్నప్పటికి విజయశాంతి గతంలో చూపించి చొరవ ఈ సారి చూపించాలేదని తెలంగాణ వాదులు చెవులుకొరుక్కుంటున్నారు.. ఎక్కడ మచ్చుకైన కనిపించని కేసిఆర్ సాయంత్రానికి.. మేలుకున్న ఆయన మీడియాకు ఒక ప్రకటన చెయ్యటం జరిగింది. జూన్ 15న ప్రభుత్వం పై నిరసనగా తెలంగాణ బంద్ అంటూ కేసిఆర్ పిలువు ఇవ్వటంతో.. తెలంగాణ రాజకీయ పార్టీలు కేసిఆర్ కు వార్నింగ్ ఇచ్చాయి.. కష్టపడి ఛలో అసెంబ్లీ మేము విజయవంతం చేస్తే..? నీవు ఇంట్లో కూర్చోని , రేపు బంద్ అంటూ ప్రకటనలు చేస్తే .. మేము మద్దతు ఇవ్వలేం. మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని, కేసిఆర్ పై టీ-జేఏపీ నేతలు, బీజేపి నాయకులు, ఓయూ విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ టిడిపి నాయకులు, బిజేపి నాయకులు రేపు జరగబోయే బంద్ కు మేము మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులే.. కేసిఆర్ పై గుర్రుగా ఉన్నట్లు గులాభీ నాయకులు చెవులుకొరుక్కుంటున్నారు. ఛలో అసెంభ్లీ క్రెడిట్ మొత్తం కేసిఆర్ కొట్టుకుపోయాడని కాంగ్రెస్ నాయకులు మద్య గాంధీభవన్ లో జోకులు పేలుతున్నట్లు సమాచారం. కేసిఆర్ చేసిన ప్రకటనకు ఎవరు మద్దతు ఇవ్వకపోవటంతో.. రేపు బంద్ ను ఎలా విజయవంతం చెయ్యలనే ఆలచనల్లో కేసిఆర్ ఉన్నట్లు సమాచారం. కేసిఆర్ మాయ మాటలతో ..ఈ రాత్రి సమయంలో ఎన్ని మార్పులు జరిగిన ఆశ్చర్యం లేదని సీనియర్ రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Amalapal likes queen charector

  యువరాణిపై అమలా పాల్ మోజు

  Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

 • Dasari narayana rao talks about srihari

  నిజం మాట్లాడిన దాసరి?

  Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

 • Sonia gandhi temple in telangana

  హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

  Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

 • Rajiv kanakala suma life story

  నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

  Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

 • Ram gopal varma vs dhanalakshmi

  వర్మ నోర్ముసుకో..?

  Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh