Cm kiran kumar reddy advertisements on national newspapers

cm kiran kumar reddy, chief minister n kiran kumar reddy, national newspapers, advertisements, congress party, sonia gandhi, telugu media, telugu news papers, andhrapradesh state, delhi, national media, sc-st sub plan, congress leaders,

cm kiran kumar reddy advertisements on national newspapers

cm-kiran-kuma-reddy.gif

Posted: 03/27/2013 02:50 PM IST
Cm kiran kumar reddy advertisements on national newspapers

cm kiran kumar reddy advertisements on national newspapers

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన హవాను జాతీయ స్థాయిలో చూపించాలనే ఉద్దేశంతో  కొత్త కిరణాల ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ‘‘లేటుగా వచ్చిన.. లేటేస్టుగా మీడియాను వాడుకుంటున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు’’. మొదట్లో మీడియా మీద రుసరుసలాడిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు  మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసుకున్నట్లు సమాచారం.రాష్ట్రంలో ఏ మూలన చూసిన ముఖ్యమంత్రి కిరణాలు కనిపిస్తున్నాయి. ‘‘యువ కిరణాలు, ఎస్సీ సబ్ ప్లాన్, అనే కొత్త ప్రయోగాలతో’’ ఏ న్యూస్ పేపర్ చూసిన, ఏ టీవీ ఛానల్స్ చూసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనల జోరు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గా తెలుగు మీడియాను, తెలుగు న్యూస్ పేపర్ ను మాత్రమే  ఉపయోగించిన ఆయనకు కొత్త ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చేసే ప్రయోగాలు ..రాష్ట్రానికే కాకుండా .. జాతీయ స్థాయిలో  అందరికి తెలియాలనే ఉద్దేశంతో.. ఇంగ్లీస్ పేపర్ల పై ఆసక్తి పెంచుకున్నారు.  జాతీయ స్థాయిలో  ప్రకటనలు  చేస్తే  .. సోనియా గాంధీ (అమ్మ) కు  తన హవా ఏమిటో తెలుస్తోందనే  ఉద్దేశంతో   కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ప్రయోగానికి తెరలేపారు.  మన రాష్ట్రంలో  ఉన్న తెలుగు పత్రికల్లో మాదిరే జాతియ స్థాయిలో ఉన్న   ఇంగ్లీస్  పత్రికలు అయిన టైమ్స్  ఆఫ్ ఇండియా,  ద హిందూ,  హిందుస్థాన్ టైమ్స్  లాంటి పత్రికల సెంటర్ స్ర్ర్పైడ్ లలో భారీగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  ప్రకటనల జోరు పెంచాడు.  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన  ఎస్సీ, ఎస్టీ  ఉప ప్రణాళిక  గురించి ప్రచారం చేసుకోవటం ఆ పార్టీ ముఖ్య లక్షణమట.  అయితే  ఇంగ్లీస్ పత్రికలకు భారీగా ప్రకటనలు ఇస్తే .. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి  వచ్చే లాభం ఏమిటి?   ఆంగ్ల పత్రికలపై  ఆంధ్ర ముఖ్యమంత్రికి అంత మోజు ఎందుకు?  అయిన ప్రవేశపెట్టే పథకాల్లో ఫలితం ప్రజలకు అందాలి గానీ.. పత్రికలకు  ప్రకటన ఇస్తే  పథకం పవర్ ఉంటుందా?   ప్రకటనల కోసం ఖర్చు చేసే  ప్రజాధనం...  చిత్తుశుద్దితో  ప్రజలకు ఉపయోగిస్తే..  ఇక పత్రికల ప్రకటనలు ఎందుకు?...  ప్రజలే ప్రచారం చేస్తారనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎలా మరిచిపోయారో .. సోనియామ్మకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  ఆంగ్ల పత్రికలకు ప్రకటనలు ఇవ్వటం జరిగిందని .. కాంగ్రెస్ నాయకులు  గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Flexi war in bejawada leaders
Congress party new plan to tdp shock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more