Sonia gandhi kumbh visit cancelled

congress president sonia gandhi, maha kumbh, sonia gandhi kumbh visit cancelled, confusion over sonia's visit to maha kumbh, up chief minister akhilesh yadav, akhilesh yadav, gujarat chief minister narendra modi, congress party, sonia gandhi, election,

sonia gandhi kumbh visit cancelled. An Uttar Pradesh Congress leader on Sunday said UPA chairperson Sonia Gandhi’s proposed visit to Maha Kumbh was cancelled due to lack of security arrangements while another claimed she was expected to participate in the congregation around February 15.

sonia-gandhi.gif

Posted: 02/11/2013 06:27 PM IST
Sonia gandhi kumbh visit cancelled

sonia gandhi kumbh visit cancelled

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అనుకోని అవమానం జరిగింది.  సోనియా గాంధీని  మహా కుంభమేళాకు రావద్దని  ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. సోనియా గాంధీ  మహాకుంభమేళా పర్యటన కోసం అన్ని సిద్దమైన సమయంలో   ఒక ముఖ్యమంత్రి అడ్డుకోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  అఖిలేష్ యాదవ్  సోనియా గాంధీకి పర్మిషన్ ఇవ్వలేదనే పుకార్లు కాంగ్రెస్ పార్టీలో షికార్లు చేస్తున్నాయి.  అయితే ఈ పుకార్లను  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొట్టిపారేస్తున్నారు. సోనియా గాంధీ మహాకుంభమేళ పర్యటను రద్దు కావటం వెనుక  ముఖ్యమంత్రి  అఖిలేష్ యాదవ్  హస్తం లేదని  వారు అంటున్నారు.  కాంగ్రెస్ నాయకులు మాత్రం సోనియా పర్యటన రద్దు వెనుక   కారణం  అనారోగ్యం  అని చెబుతున్నారు.  అంతేకాకుండా  ఈనెల 14 న త్రిపుర  అసెంబ్లీ  ఎన్నికలు   జరగనున్నాయి  నేపథ్యంలో   ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు  అంటున్నారు.  కొంత మంది నాయకులు మాత్రం  సమాజ్ వాదీ  పార్టీ  ప్రభుత్వం  సోనియా పర్యటను అడ్డుకున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు.

sonia gandhi kumbh visit cancelled

 అఖిలేష్ యాదవ్ నుంచి  సహకారం  లేకపోవడం వల్లే  సోనియా పర్యటన  రద్దయిందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెబుతున్నారు.  సోనియా పర్యటన వలన  అధిక మొత్తంలో  ధనం ఖర్చు అవుతుందని, అంతేకాకుండా తగిన భద్రత కల్పించలేమని  అఖిలేష్ ప్రభుత్వం చెప్పినట్లు  కాంగ్రెస్ పార్టీ  కీలక నాయకుడు ఒకరు సమాచారం  ఇచ్చినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీకే కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు  అఖిలేష్ సర్కార్  షాకిచ్చినట్లు సమాచారం.  మొత్తం మీద  కీలక నేతలకు సమాజ్ వాదీ పార్టీ నేత అభిలేష్ యాదవ్ భద్రత కల్పించలేకపోవటంపై అనేక విమర్శలు  వినిపిస్తున్నాయి.  కుంభమేళ నిధులను  సొంత పార్టీ  ప్రచారానికే  ఉపయోగించారనే విమర్శలు  ప్రజల మద్య వినిపిస్తున్నాయి.  దీనిని ద్రుష్టిలో పెట్టుకొని  అభిలేష్ యాదవ్  ఇలా చేసినట్లు  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mass raja not to change his style
Minister vishwaroop  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more