ఈ మద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు తమ ఇమేజ్ ను పెంచుకోవటం కోసం ఎంతకైన తెగిస్తున్నారు. అలాంటి వారి బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరు పొందిన సోఫీ చౌదరి ఒక హాట్ వీడియో బయట ప్రపంచంపైకి వదిలింది. చౌదరి పూర్వం వైభవం కోసం హాట్ హాట్ గా ప్రైవేట్ వీడియోను మార్కెట్ లోకి వదిలింది. ‘హంగామా హో గయా’ అే పాట పాటకి రీమిక్స్ వెర్షన్ అయిన ఈ వీడియోని చాలా రాంఛీగా చిత్రీకరించారు. ఈ పాటలో చౌదరి ఓ యువకుడితో హాట్ హాట్ శ్రుంగారంలో పాల్గొనే సన్నివేశాలు ఉన్నాయాట. ఇప్పుడు అదీ లీక్ అయింది. అయితే ఆమెకు తెలీయకుండా అతి కీలకమైన పార్ట్ ని ఇంటర్నెట్ లో ఎవరో పెట్టేసారట. అది తెలిసి చౌదరి షాక్ అయింది. తనకు ఉన్న క్రేజ్ కూడా పోతుందని ఆమె చాలా భయపడుతుందట. అందుకోసం కొంతమందికి డబ్బులిచ్చి ఆ లింక్స్ ని తీసేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా చౌదరి కావాలనే చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఆమె కోరుకున్న ఫ్రీ పబ్లిసిటీ కోసం చౌదరి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె కోరుకున్న పబ్లిసిట్ పుల్ గా వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more