Saanvi murderer raghu love story

saanvi murderer raghu love story, Raghu love story, Ragu and charulatha love stroy, murderer raghus photographs, saanvi murderer raghu’s, raghu’s photographs, murderer raghu’s, saanvi murderer, photographs, raghu’s, murderer, saanvi

saanvi murderer raghu love story

Raghu.gif

Posted: 10/27/2012 06:49 PM IST
Saanvi murderer raghu love story

saanvi murderer raghu love story

ప్రేమ పగ రూపంలో శాన్విని బలి తీసుకుంది.  ఇప్పుడు అమెరికా నుండి ఇండియా వరకు సంచలనం  స్రుష్టించిన  శాన్వి అనే చిన్నారి హత్య వెనుక పెద్ద ప్రేమ కథ దాగి ఉన్నట్లు తెలుస్తోంది. శాన్వి తల్లి  చారులత పై కాలేజీ రోజుల నుండి మనసు పారేసుకున్న రఘు  ఆమె కోసం అమెరికా వెళ్లినట్లు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి.  ఆమెపై  మోజు చావని రఘు, ఆమె ను వెంబడిస్తూ  ఆమె కదలికల్ని గమనిస్తూ చారులత కోసం అనేక ప్రయాత్నలు చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఈ విషయం పై చారులత మాట్లాడితే తప్ప అసలు నిజం బయటికి వస్తుందని  అమెరికా మీడియా వారు అంటున్నారు.

saanvi murderer raghu love story

రఘు చారులత కోసం వారు ఉంటున్న ప్రాంతంలోనే మకాం పెట్టి, అదును కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే  రఘు చారులత కుటుంబం పై నిఘా పెట్టిన  ఆమె కుమార్తెపైనా, చారులత అత్తగారిపైనా  పగ తీర్చుకోవాలని  రఘు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  అందుకు అదును చూసుకోని  చారులత అత్తను హత్య చేసిన శాన్వి కిడ్నాప్ చేసినట్లు రఘు పోలీస్ లతో  చెప్పినట్లు తెలుస్తోంది.  అయితే అతనెవరో తమకు తెలియదని  చారులత కుటుంబీకులు చెబుతున్నారు. దీనిపై చారులత మాట్లాడితే అసలు నిజం బయటకు వస్తుందని  పోలీసులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sophie chaudhary raunchy sexy video
Pawankalyan samantha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more