Megastar family records in mega year

megastar family records in mega year, megastar mega year, mega heroes, megastar mega successes in mega year, mega family records, megastar chirajeevi success 2012 year, megastar, 2012 year mega hit movies, mega heroes records, megastar central minister, congress minister megastar,

megastar family records in mega year

megastar.gif

Posted: 10/29/2012 03:04 PM IST
Megastar family records in mega year

megastar family records in mega year

మెగా స్టార్ కుటుంబానికి 2012 సంవత్సరం బాగా కలిసి వచ్చింది.  ఈ సంవత్సరంలో మెగా ఫ్యామిలీకి గొప్ప విజయం చేకూరింది. మెగా స్టార్ కుటుంబానికి  కలిసొచ్చిన మెగా ఇయర్ గా చెప్పుకోవచ్చు.  సినీ రంగంలో  మెగా హీరోల సినిమాలు  ఈ సంవత్సరం  రికార్డులు తెచ్చాయి.  రామ్ చరణ్ , తమన్నా  జంటగా నటించిన సినిమా  ‘రచ్చ’ ,  అల్లు అర్జున్ , ఇలియానా జంటగా నటించిన సినిమా ‘జులాయి’, అలాగే  పవన్ కళ్యాణ్, శ్రుతి హసన్ జంటగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్ ’  రీసెంట్  విడుదలైన ‘కెమెరామెన్ గంగతో  రాంబాబు’  సినిమాలు ఈ ఏడాది  బాక్సాఫీస్ ని షేక్ చేయించిన విషయం తెలిసిందే. అయితే ఇక రాజకీయ రంగంలోకి వస్తే   చిరంజీవి తన కేరీర్ లోనే బెస్ట్  ర్యాంక్ ని  సంపాదించుకోవటం జరిగింది.  కేంద్ర మంత్రిగా చిరంజీవి పదవిస్వీకరణ చెయటం తెలిసిందే.  అయితే  ఈ సంవత్సరం మెగా వారికి మెగా విజయాలను అందించిన ఇయర్ గా మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు.  గత సంవత్సరం కంటే  2012 సంవత్సరం మెగా వారికి బాగా కలిసి వస్తుందని  జ్యోతిష్యులు ముందు చెప్పినట్లు తెలుస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kapu ministers in congress party
Sophie chaudhary raunchy sexy video  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more