Acb arrests judge pattabhiram in gali bail scam

ACB arrests judge Pattabhiram in Gali bail scam,mining king, gali janardhan reddy, karnataka-ap mining border, highcourt judges, anti curruption bureau, chenchal guda jail, cherlapalli jail, acb remand

ACB arrests judge Pattabhiram in Gali bail scam

Gali.gif

Posted: 07/13/2012 06:54 PM IST
Acb arrests judge pattabhiram in gali bail scam

ACB arrests judge Pattabhiram in Gali bail scam

చిన్నప్పుడు చెరపకురా చెడేవు అని పుస్తకాల్లో బట్టీ పట్టి చదువుకున్నాం. కానీ, మనం చదువుకుంటున్నది ఉద్యోగాల కోసమని ఎప్పుడైతే భావించేమో ఆ ఉద్యోగం వచ్చాక అన్నీ మరిచిపోయాం. అందుకే జ్ఞానం పోతోంది. డబ్బు మదంతో గాలి జనార్దనరెడ్డి తప్పటడుగు వేస్తే… డబ్బు ఆశతో న్యాయమూర్తులో ఆ అడుగుల్లో అడుగులేశారు. ఈరోజు జైళ్లకు వెళ్లింది న్యాయమూర్తులు కాదు, పేదలు నమ్మిన న్యాయం. తొలి విడతలో ఎప్పుడో వైద్యుడి మీద నమ్మకం కోల్పోయిన మనం, మలి విడతలో న్యాయమూర్తిపై నమ్మకం కోల్పోవాల్సి వచ్చింది. ఈ లోకంలో ఇద్దరే అతిముఖ్యమైన వారు. ఒకరు డాక్టరు, మరొకరు న్యాయమూర్తి. ఆ రెండు మనజీవితంలో విపత్కర పరిస్థితుల్లో మాత్రమే గుర్తొచ్చేవి. అక్కడ పొరపాటు జరిగితే జీవితమే ఉండదు.

ACB arrests judge Pattabhiram in Gali bail scam

కానీ, పొరపాటు మొదలైపోయింది. అన్యాయం అక్కడ పాగా వేసేసింది. ఇది పరాకాష్టకు చేరిన కేసు గాలి బెయిలు కుంభకోణం. ఒక్కడు డబ్బు మదంతో చేసిన పని ఈ రోజును వ్యవస్థనే అతలాకుతలం చేసింది. ఈ కేసులో మొత్తం నలుగురు న్యాయమూర్తులు కటకటాల వెనక్కు వెళ్లారు. ఈ కేసులో పలువురిని విచారించిన ఏసీబీ రిమాండ్ రిపోర్టును తయారుచేసింది. అందులో ఏ-1గా ప్రభాకరరావు, ఏ-2గా సూర్యప్రకాష్‌, ఏ-3గా లక్ష్మీనరసింహారావులను పేర్కొంది.పాత్రధారులు, పట్టాభి రామారావు, ప్రభాకరరావు, లక్ష్మీనరసింహారావు. మధ్యవర్తులు, యాదగిరి, పట్టాభి కుమారుడు, ఎమ్మెల్యే సురేష్ బాబు. సూత్రధారులు, కొల్లి లక్ష్మయ్య (గుంటూరు), ఎమ్మెల్యే శ్రీరాములు (కర్ణాటక).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who is the ys jagan agent
Drunken model creates hulchul at a pub  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more