‘దేవదాసు’ చిత్రంలో కథానాయికగా టాలీవుడ్ కి పరిచయమైన ఇలియానా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తెలుగు పరిశ్రమే అని అంటుంది. . అందుకే టాలీవుడ్‌కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని ఇలియానా చెబుతుందట. అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘జులాయి’, రవితేజతో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేశానని ఈ గోవా సుందరి చేసినట్లు చెబుతున్నారు. అప్పుడు ఇలియానా ఎంత సన్నగా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉండటం చాలా విశేషం అని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలియానా మరింత సన్నబడ్డారని చాలా మంది ఆమెను అడుగుతున్నారట. అందుకు ఇలియానా కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోమాని చెబుతుంది.
నాది ‘జీరో సైజ్’ అని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అలా ఫిక్స్ అయినవాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే నా సైజ్ ‘4’. కావాలంటే నా జీన్స్ ప్యాంట్ ఇస్తాను. సైజ్ చెక్ చేసుకోవచ్చు అని మీడియా ముందు చెబుతుందట. త్వరలో విడుదల కాబోతున్న జులాయి, దేవుడు చేసిన మనుషులు గురించి చెబుతూ - ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో గ్లామరస్ మాత్రమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి. ఆ పాత్రల్లో నా నటనను చాలామంది అభినందించారని చెబుతుంది. సో మొత్తం ఇలియానా ను ఎవరు చెక్ చేస్తారు? ఒకవేళ చెక్ చేస్తే .. పురీ చెక్ చేసి ఉండాలి. ఎందుకంటే.. ఈ మద్య కాలంలో పురీ ఇలియానా ఇంటికి వెళ్లినప్పుడు కరెంటె పోయిందని ఆయన స్వయంగా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. కాబట్టి .. ఇలియానా సైజ్ లు పురికే తెలుసని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more