ఉప ఎన్నికల ఉరవడిలో.. డబ్బు. నీటి ప్రవాహం లో పారుతుందట. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజక వర్గాలు మొత్తం డబ్బుతో నిండిపోయిందట. ఎటు చూసి డబ్బు కనబడుతుందని ..ఎన్నికల కమిషన్ అంటుంది. ధనలక్షీ దారి తప్పి.. అవినీతి పరుల చేతిలో పడటంతో.. పాపం ధనలక్ష్మీకి కష్టాలు వచ్చాయాని ప్రజలు అంటున్నారు. డబ్బు.. ఎక్కడ చూసినా డబ్బు. మామిడి పండ్ల లారీలు, లారీ ట్యూబులు, మీడియా వ్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి? ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లోనూ ధనలక్ష్మి తరలివెళుతోందట. నేతల చేతుల్లో చేరుతోందని ప్రజలు అంటున్నారు. వీటిలో పట్టుబడేది కొంతమాత్రమేనట. ఇంక దొరకకుండా తప్పించుకున్న ఘటనలు ఎన్నో?! ఎన్ని చెక్‌పోస్టులు పెట్టి నా, ఖాకీల డేగకళ్లు వేసి చూసినా డబ్బులు ‘కట్టల’పాముల మాదిరిగా ఉప ఎన్నికల నియోజకవర్గాలకు శరవేగంగా వెళుతున్నాయాట .తాజా ఉప ఎన్నికలలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం. మరి నిఘా కళ్లను తప్పించుకుని ఎన్ని కోట్లు నియోజకవర్గాలకు తరలివెళు తున్నాయో చెప్పనవసరం లేదు.రాష్ట్రంలో జరు గుతున్న ఉప ఎన్నికలపై ఎన్నికల సంఘం నిరంతర నిఘా పెట్టడం జరిగింది.
పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ తనిఖీలు ముమ్మరం చేయడంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు గుట్టలు.. గుట్టలుగా బయటికి వస్తున్నాయాట. గతంలో జరిగిన సాధారణ ఎన్నిక లలో కూడా ఈ స్థాయిలో కరెన్సీ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడలేదని ఎన్నికల సంఘం అధికారులు చెబు తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజక వర్గాలతోపాటు నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరుగు తున్న ఈ ఉప ఎన్నికలలో ఇప్పటివరకు భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడినట్లు ఎన్నికల సంఘం చెబుతుంది. 31 కోట్ల రూపాయల నగదుతోపాటు దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం పట్టుబడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాటం విశేషం. ఇంక ఎన్నికల నాటికి .. ఈ సంఖ్య ఎంత పెరుగుతుందో చెప్పాలేమని అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more