Sachin tendulkars new hairstyle causes much grief to his fan

Sachin Tendulkar's new hairstyle causes much grief to his fan,Faking News, Sachin Tendulkar, cricket humour, Sachin Tendulkar's new hairstyle, BCCI, Sachin Tendulkar's nomination to Rajya Sabha, Sachin Tendulkar's fans, Satire, 100th ton,

Sachin Tendulkar's new hairstyle causes much grief to his fan

Sachin.gif

Posted: 05/05/2012 08:26 PM IST
Sachin tendulkars new hairstyle causes much grief to his fan

Sachin Tendulkar's new hairstyle causes much grief to his fan

కోట్లాది మంది అభిమానులకు సచిన్ ఆరాధ్యుడు. అతడిని ఎంతగా అభిమానులు ప్రేమిస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఐతే అంతగా ఆరాధించే అభిమానులు కూడా ఇప్పుడొక విషయంలో సచిన్ తో తీవ్రంగా విభేదిస్తున్నారు. అదే అతడి కొత్త హెయిర్ స్టైల్. సచిన్ సరికొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమివ్వటంతో.. అభిమానులకు ఈ కొత్త గెటప్ అంతగా నచ్చలేదట. అందుకే ట్విట్టర్, పేస్ బుక్ లలో మాకొద్దీ కొత్త హెయిర్ స్టైలంటూ తీర్మానించేశారు. అంతేకాదు.. మళ్లీ ఆ అందమైన ఉంగరాల జుట్టే కావాలంటూ ప్రచారమూ మొదలపెట్టేశారు. సచిన్ ది విశాలమైన ముఖం ఆ ముఖానికి ఉంగరాల జుట్టే సరిగ్గా నప్పుతుందని అభిమానులు అంటున్నారు. ఈ కొత్త హెయిర్ స్టైల్ తో అతడి ముఖం భారీగా కనపడుతోందని హెయిర్ నిపుణుడు తన్హి నగర్ చెబుతున్నాడు.

Sachin Tendulkar's new hairstyle causes much grief to his fan

నిజానికి బంగ్లాదేశ్ పర్యటనకు ముందు వరకు సచిన్ ది ఉంగరాల జుట్టే. ఆ పర్యటనలోనే హెయిర్ స్టైల్ మార్చి వందో సెంచరీ పూర్తి చేశాడు. హెయిర్ స్టైల్ మార్చటం సచిన్కు కొత్తేమీ కాదు. కానీ అవన్నీ అభిమానులకు నచ్చాయి. ఈ కొత్త గెటప్ మాత్రం ఎందుకో నిరాశపరిచినట్టుంది. అందుకే అభిమానులు సచిన్ హెయిర్ స్టైల్ మాకు నచ్చలా అని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teases tamannaah about marriage
Shweta bharadwaj to dance in yevadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more