Shweta bharadwaj to dance in yevadu

Shweta Bharadwaj to dance in Yevadu,Shweta, Bharadwaj, to, dance, in, Yevadu,Bollywood, Sexy, Siren,, Shweta, Bharadwaj, who, shook, legs, with, Mahesh,

Shweta Bharadwaj to dance in Yevadu

Yevadu.gif

Posted: 05/05/2012 08:12 PM IST
Shweta bharadwaj to dance in yevadu

Shweta Bharadwaj to dance in Yevadu

టాలీవుడ్ టాప్ హీరోలలో రామ్ చరణ్ ఒకడు. ఇప్పుడు టాప్ హీరోలు రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లు ఉన్నారు. వీరిలో పోటీ తత్వవం చాలా ఎక్కువగా ఉంది. అదే రెంజ్ లో అభిమానులు కూడా ఉన్నారు.మగధీర సినిమాతో హీరో ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్.. రచ్చ సినిమాతో రెచ్చిపోయాడు. రామ్ చరణ్ తదుపరి చేయబోయే సినిమాకు ముందుగానే ఫ్లాన్ వేసుకున్నాడు. అందుకోసం మహేష్ బాబు ను కాపీకొడుతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రతి సినిమాకు ఒక కొత్తదనం అభిమానులకు పరిచయం చేస్తున్నాడు.

Shweta Bharadwaj to dance in Yevadu

ఇటీవలో మహేష్ బాబు నటించిన సినిమా బిజినెస్ మెన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ మహేష్ బాబు నటించిన హిందీ నటి శ్వేతాభరద్వాజ్ ను రామ్ చరణ్ నటిస్తున్న ఎవడు సినిమాలో ఒక ప్రత్యేకమైన సాంగ్ కోసం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ మన్ లో బ్యాడ్ బోయ్స్ అంటే ఆమె చేసిన డ్యాన్స్ తెలుగు అభిమానులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ పక్కన ప్రత్యేకమైన సాంగ్ లో డ్యాన్ చేయాటానికి సిద్దమైనట్లు టాలీవువ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Shweta Bharadwaj to dance in Yevadu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkars new hairstyle causes much grief to his fan
Akkineni s combo film titled as trayam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more