Rajendra prasad onamalu

Rajendra Prasad Onamalu,gallery, movie wallpapers, kalyani, kranthi madhav, onamalu, rajendra prasad, rajendra prasad onamalu movie wallpapersgallery, movie stills, kranthi madhav, narayana rao, onamalu, onamalu movie stills, rajendra prasad, rajendra prasad onamalu movie stills

Rajendra Prasad Onamalu

Rajendra.gif

Posted: 03/29/2012 06:32 PM IST
Rajendra prasad onamalu

Rajendra Prasad Onamalu

డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి.

అయితే పోటీ ప్రపంచంలో ఆయన ముందుకు రాలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో.. టాలీవుడ్ హస్య నటులతో నిండిపోవటంతో.. ఆయనకు సినిమాలు తగ్గిపోవటం మొదలుపెట్టాయి. ఇక ఆయన తండ్రి పాత్రలకు, అన్నయ్య పాత్రలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు ఊపిరి పోసిన సినిమా ఆ నాలుగురు అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఆయన నటనకు .. మంచిపేరు వచ్చింది. ఆ ఆనందంతో.. వడి వడిగా అడుగులే వేసిన రాజేంద్ర ప్రసాద్ కు చేతులు కాలాయి. ఆ నాలుగురు సినిమా తరువాత కొన్ని సినిమాలు చేయటం అవి విజయం సాదించకపోవటంతో మళ్లీ రాజేంద్ర ప్రసాద్ కు కష్టాలు మొదలైనాయి.

Rajendra Prasad Onamalu

అయితే రీసెంట్ గా ఆయన కొత్త ఓనమాలు దిద్దుతున్నాడు. ఆ ఓనమాల పై అనేక కొత్త ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్ తో కళ్యాణి కలిసి జంటగా ఓనమాలు దిద్దుతున్నట్లు ఫిలింనగర్ టాక్. వీరు దిద్దే ఓనమాలు ప్రజలకు ఉపయోగపడాలని ఆ సినిమా దర్శకులు కొరుకుంటున్నారు.

అఆ...లకు అర్థాలు మారిపోయి అ అంటే అమలాపురం అని పాడుకుంటున్న ఈ రోజుల్లో అ... అంటే అనుబంధం అని...ఆ అంటే ఆత్మీయత అని గుర్తు చేయనున్న చిత్రం ఓనమాలు.సంస్కృతి ఆనవాలుని, మన మూలాలని, పెద్దలు నేర్పిన ఓనమాలని గుర్తుచేసే చిత్రం ఇది. 

చెట్టు ఎంత ఎదిగినా దాని వేర్లు ఉండేది మట్టిలోనే అని చెప్పే ఓ మాస్టారి జ్ఞాపకాల పరవళ్లు ఈ చిత్రం.. అంటున్నారు దర్శక నిర్మాత క్రాంతిమాధవ్. డా.రాజేంద్రప్రసాద్, కల్యాణి ప్రధాన పాత్రల్లో సన్‌షైన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Motilal nehru institute of technology student big achievment
Hansika offers prayers at tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more