Hansika offers prayers at tirumala

Hansika offers prayers at Tirumala,Actress Hansika visits Tirumala Tirupati,Hansika, Actress Hansika, Hansika visit Tirumala, Hansika at Tirumala, Hansika offers at Tirumala, Hansika Motwani, Actress Hansika

Hansika offers prayers at Tirumala

Hansika1.gif

Posted: 03/29/2012 06:02 PM IST
Hansika offers prayers at tirumala

Hansika offers prayers at Tirumala

నేటి నాయకీమణులకు ముందు జాగ్రత్త ఎక్కువనే చెప్పాలి. వారు నటించిన రెండు చిత్రాలు హిట్ అవ్వగానే పారితోషికాన్ని పెంచేయడం, సంపాదించిన డబ్బుతో ఆస్తుల్ని కూడబెట్టుకోవడం ఇతరత్రా ఆదాయం పొందేలా పెట్టుబడులు పెట్టడంలో మునిగిపోతున్నారు. నటి నమిత, త్రిష లాంటి హీరోయిన్లు తమ ఆస్తులు పదింతలు పెరిగేలా పొదుపు చేసుకుంటున్నారు.

కాగా వర్ధమాన నటి హన్సిక మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తనకు సామాజిక దృక్పథం అధికం అని ఆది నుంచి నిరూపించుకుంటున్న ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా తాను సంపాదించిన డబ్బుతో వృద్ధాశ్రమాలు నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్నారట. ముందుగా తన సొంత ఊరు, ఆ తరువాత చెన్నైలో వృద్ధాశ్రమాలను కట్టించడానికి స్థలం కోసం ప్రయత్నిస్తున్నారట.

సినీ నటి హన్సిక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆమె తిరుమల చేరుకున్నారు. వేకువజామున సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకున్నారు. హన్సిక తిరుమల దర్శనం చేసుకోవటం పై హన్సిక పై కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో .. తెలుగు లో హన్సిక కు ఆఫర్లు రావటంత తగ్గిన విషయం తెలిసిందే. ఆమె కంటే .. వెనక వచ్చిన తమన్నా మాత్రం పెద్ద హీరోల సినిమాలను చేతిలో పెట్టుకుంది. తమన్నా కంటే ముందే కొలివుడ్ లో అడుగు పెట్టినప్పటికి.. హన్సికు అంతగా కలిసి రాకపోయిన .అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ లో సినిమా తగ్గిపోవటంతో దైవదర్శం చేసుకుంటే మంచి జరుగుతుంది తనకు తెలిసిన వారు చెప్పారట.

అంతేకాక ఇక నుండి సినిమాల్లో నటించాను అని చెప్పిన నయన తార ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు ఆమె కూడా ఇటీవల తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆమెకు అనేక సినిమాలో రావటం జరిగిందని ఫిలింనగర్ టాక్. అదీ కేవలం తిరుమల దర్శనం తరువాతనే నాయన తారకు టాలీవుడ్ సినిమాలు వచ్చాయానే విషయం ఫిలింనగర్లో వినిపిస్తుంది. హన్సిక కూడా అదే బాటలో తిరుమల దర్శనం చేసుకుందని మీడియా వారు అంటున్నారు. అంతేకాకుండా .. ఇంక ఏవే మొక్కులు తీర్చుకున్నట్లు మీడియా అంటున్నారు. ఆ సమయంలో హన్సికను మీడియా ఫొటోలు తీస్తుంటే వద్దని వచ్చీరాని తెలుగులో చెప్పారట. ఏమైన హన్సిక జాతకం కూడా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉండాలని హన్సిక అభిమానులు కొరుకుంటున్నారట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad onamalu
Allu aravinds grand party for chirus seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more