మూడేళ్ల క్రితంలో అండన్ లోని క్యాపినోలో తాను కొందరు క్రికెట్లను కలిసినట్లు బాలీవుడ్ మోడల్ నుపుర్ మెహతా అంగీకరించింది. ఐతే ఫిక్సింగ్ తో మాత్రం తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. ఆమె చెప్పిందే వినటానికి బాగానే ఉంది కానీ.. ఫిక్సింగ్ అలవాటుపడిన చేతులు కుదురుగా ఉంటయా? ఆమె చెప్పెది వింటుంటే.. ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది. ఒక దొంగ దొంగతనానికి వెళ్లిన దొంగ.. దొంగతనం చేయకుండా .. ఆ ఇంట్లో పూజాలు చేశాడట. అనేది విధంగా నుపుర్ చెబుతుంది.
2009 లో క్యాసినోకు నా అంతట నేను వెళ్లాను. అక్కడ క్రికెటర్లు కూడా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ కోసం వారక్కడికి వచ్చారు. అని నుపుర్ తెలిపింది. క్రికెటర్లను ఫిక్సింగ్లోకి దింపడానికి భారత బుకీలు ఓ బాలీవుడ్ మోడల్ ను వినియోగించారని లండన్ కు చెందిన ఓ పత్రిక ఇటీవల కథనం ప్రచురించడం, ఆ మోడల్ నుపురేనంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ఈ వార్తల్ని నుపుర్ ఖండించింది. నేను క్రికెట్ ను అభిమానించే యువతిని. అందులోనూ బాలీవుడ్ లో ఉన్నా. కాబట్టి ఎక్కడైనా క్రికెటర్లు తారసపడినపుడు వారిని కలవడంలో తప్పేముంది అని నుపుర్ ప్రశ్నించింది.
నుపుర్ చెప్పే మాటలు చాలా వింతగా ఉన్నాయాని క్రికెట్ అభిమానులు అంటున్నారు. చిన్న పిల్లలకు కథలు చెప్పినట్టే చెబుతుందిన క్రికెట్ వర్గాలు అంటున్నారు. వెనకటికి .. ఒక కత్తికి బాగా దురద పుట్టిందట. తన దురద తగ్గించుకోవటానికి.. అటుగా వెళుతున్న సొరకాయను రిక్వెస్ట్ చేసి.. తన దురద పుడుతున్నచోట ..గోకమని చెప్పిందట. పాపం అమాయకురాలైన సొరకాయ ..కత్తి చెప్పిన చోట ఒక్కసారి గొకిందట. ఇంకేముంది.. పాపం సొరకాయ రెండు ముక్కలు తెగి నేలపై పడిపోయింది. అదే విధంగా నుపుర్ చెప్పే మాటలు అలాగే ఉన్నాయాని క్రికెట్ ప్రజలు అంటున్నారు. ఎవరికైన అందమైన అమ్మాయి కలుస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more