Asin to romance shah rukh khan

Asin to romance Shah Rukh Khan,Final confirmation – Asin with Shah Rukh Khan,asin shahrukh khan 2 states movie, asin salman khan shahrukh khan, 2 states book as movie, 2 states movie cast and crew, shahrukh khan 2 states movie,

Asin to romance Shah Rukh Khan

Asin1.gif

Posted: 02/03/2012 04:36 PM IST
Asin to romance shah rukh khan

Asin to romance Shah Rukh Khan

అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి గా తెలుగు తెర పై అమాయికంగా నటించి.. టాలీవుడ్ లో ఒక్క సారిగా వేడి పుట్టించింది. ఆమె పుట్టించిన వేడి.. కొన్ని సంవత్సరాల వరకు రగులుతూనే ఉంది. టాలీవుడ్ లో పుట్టిన వేడి అటు కోలివుడ్ కి, ఇటు బాలీవుడ్ వరకు వ్యాపించటంతో... టాలీవుడ్ లో ఆమె వేడి పూర్తిగా చల్లబడిందని అంటున్నారు. అంతగా వేడి పుట్టించిన ఆమె ఎవరు కాదు ..కేరళ కుట్టి అసిన్. కేరళ కొబ్బరి పాలలో ఉండే.. అసిన్.. రాను రాను .. రసం లేని కొబ్బరి చిప్పలుగా మారిపోయింది. అంటే కోలీవుడ్ లో కరిపోయిన అందాలను చూసి.. బాలీవు్డ్ ఇష్టపడి ఆమెకు ఆఫర్లు ఇచ్చినా , ఆ ఆఫర్లతో కొన్నివిజయాలు సాదించినప్పటికి ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె ఎలాగైన బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు కోసం అసిన్ కొత్త ప్లాన్లు వేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటి వరకు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ సరసన నటించినప్పటికి .. అసిన్ కళ్లు మాత్రం ఎవరు కోసమో వేతుకుతున్నాయట. ఆమె చూపులన్ని .. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ పై ఉన్నాయాట. అయితే ఆయన కోసం ఏమైన చేయ్యటానికి సిద్దమని అసిన్ అంటుందట. అంతేకాకుండా.. ఆయన తో ఒక్క సారైన వెండి తెరపై కనిపించాలనే కోరిక ఆమెకు బాగా ఉందట. షారుఖాతో పంచుకునే ముదుర క్షణాలు ..అసిన్ జీవితంలో మర్చిపోలేని విధంగా ఉండాలని కేరళ కుట్టి కోరుకుంటుందట. షారుఖ్ ఒక్క సారి ఒకే అంటే .. అసిన్ ఎన్ని సినిమాలు ఉన్న పక్కన పెట్టి షారుక్ తో సయ్యాటకు సిద్దమేనని చెబుతుందట. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తుదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

అసిన్ ఇలా అనటంతో బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కు కాస్త మంట ఎక్కువైందట. ఎందుకంటే.. మొదటి అసిన్ బాలీవుడ్ లోకి వచ్చినప్పడు .. సల్మాన్ ఖానే ఆమెకు అన్ని దగ్గరుండి చూసాడట. అంతే కాకుండా తన పక్కన నటించే అవకాశం కూడా ఆమెకు ఇచ్చాడని తెలిసిందే. ఈ ఇద్దరి సహచర్యంలో ఉన్నప్పుడే .. సల్మాన్ మరొక బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో అవకాశం వచ్చేలా చేశాడట. ఆ అవకాశం రావటానికి సల్మాన్ చాలా కష్టపడ్డాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అందుకు ఫలితంగా అసిన్ కూడా సల్మాన్ కు బాగానే ముట్టచెప్పిందని కూడా బాలీవుడ్ వర్గాలు అనుకున్నాయి.

అయితే ఇప్పడు కొత్తగా అసిన్ కన్ను షారుఖ్ ఖాన్ పై పడటం, ఆయన కోసం ఎదురు చూడటం.. చూసి బాలీవుడ్ సల్మాన్ పై ప్రేమ తగ్గినట్లు ఉంది . అందుకే షారుఖ్ పై పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఏమైన ఈ కేరళ కుట్టి కోరిక తీరుతుందో లేదో చూడాలి మరీ....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna to romance mahesh babu
Pawan kalyan puri film update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more