Pawan kalyan puri film update

Pawan Kalyan Puri film update,Power Star Pawan Kalyan, Puri Jagannath,Gabbar Singh toward Harish Shankar, Kajal Aggarwal,produced by d.v.v.danayya

Pawan Kalyan Puri film update

Pawan11.gif

Posted: 02/03/2012 01:14 PM IST
Pawan kalyan puri film update

Pawan Kalyan Puri film update

కొన్ని సంవత్సరాల తరువాత ఈ ఇద్దరు కలుస్తున్నారు. ఈ ఇద్దరి కలియకలో .. బద్రీ సినిమా ద్వారా .. పూరిని తెలుగు డైరెక్టర్ గా పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అందరికి తెలుసు. అయితే ..బద్రీ సినిమా తరువాత నుండి ఈ ఇద్దరి కలియకలో .. ఏ సినిమా తెరకు ఎక్కలేదు. పవన్ ఇచ్చిన లైప్ తో పూరి .. టాలీవుడ్ లో గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పడు టాలీవుడ్ స్టార్ 5 డైరెక్టర్స్ లలో ఒకరుగా చేరిపోయాడు పూరి.

అయితే పూరి ఈ మద్య వరుస హిట్లు సాధించటంతో.. టాలీవుడ్ హీరోలంతా అతని వైపు చూస్తున్నారట. అయితే పూరి మాత్రం తనకు లైప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాడట. అతనితో మరొక సినిమా తీసి .. సంచలనం కొట్టాలని పూరి ఉన్నాడట. అదే విషయాని పూరి పవన్ తో చెప్పటంతో.. ఆయన సరేనని ఒప్పుకున్నాడని.. ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పవన్ అభిమానులు కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారట.

పవన్‌ కళ్యాణ్‌-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు పూరి జగన్నాథ్‌ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉందని పవన్ అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమా కథ మీడియా మాఫియా నేపథ్యంలో సినిమా స్టోరీలైన్‌ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌ నగర్ వాసులు అంటున్నారు.

గతంలో ‘బంగారం’ సినిమాలోనూ పవన్‌ కళ్యాణ్‌ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. పవన్‌ కళ్యాన్‌ సరసన కాజల్‌ ను తీసుకోవటానికి పూరి సిద్దమయ్యడని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమా మేలో షూటింగ్‌ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని పూరి తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట. అయితే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హారిష్‌ శంకర్‌ దర్శకత్వం లో గబ్బర్‌ సింగ్‌ చిత్రంలో నటిస్తున్నడని ఈ సినిమా ఏప్రిల్‌ 27న విడుదల చేయ్యటం జరుగుతుందని డైరెక్టర్ హారీష్ శంకర్ చెబుతున్నాడని .. పవన్ అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin to romance shah rukh khan
Jayalalithaa without sasikalas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more