Tamanna to romance mahesh babu

Tamanna to romance Mahesh Babu ,Mahesh Babu Movies list new films list latest Telugu movie,Tamanna Bhatia,Sukumar for his next project

Tamanna to romance Mahesh Babu

Tamanna1.gif

Posted: 02/03/2012 04:43 PM IST
Tamanna to romance mahesh babu

Tamanna to romance Mahesh Babu

టాలీవుడ్ లో పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ సినిమాలను హిట్ చేసిన నటుడిగా మహేష్ బాబుకు గుర్తింపు ఉంది. ఆయన మొన్న సాధించిన వరుస విజయాలతో చాలా ఆనందంగా ఉన్న సమయంలో.. టాలీవుడ్ డైరెక్టర్ల కన్ను మహేష్ బాబు మీద ఉందట. మహేష్ తరువాత సినిమా ఎవరితో చేస్తాడని అందరు ఎదురు చేస్తున్నారట. అయితే చివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయ్యటానికి మహేష్ బాబు ఒప్పుకున్నాడని తెలిసి, టాలీవుడ్ హీరోయిన్స్ అందరికి తెలిసింది పోయిందట. అయితే వెంటనే టాలీవుడ్ హీరోయిన్ల అందరి కళ్లు మహేష్ బాబు పై పడ్డాయాని ఫిలింనగర్ వార్తలు ప్రకారం తెలుస్తుంది. అయితే మహేష్ బాబు ఏ హీరోయిన్ తో సినిమా చేస్తాడోనని ఆయన అభిమానులంతా ఎదురు చూస్తున్నరట. అయితే ఆ అవకాశం .. ఒక హీరోయిన్ కు దక్కిందని టాలీవుడ్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఆ హీరోయిన్ కు టాలీవుడ్ లో ‘శ్రీ’ మొదటి సినిమా అయినప్పటికి ఆమెకు అంతగా గుర్తింపు రాలేదట. అయిన ఆమె తెలుగులో కంటే కోలీవుడ్ లో నటిస్తున్నసమయంలో మళ్లీ తెలుగులో అవకాశం 2007 సంవత్సరం లో వచ్చిందట. అదే సంవత్సరంలో టాలీవుడ్ లో చేసిన సినిమా ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేసిందట.. 2007 సంవత్సరంలో.. శేఖర కమ్ముల్ దర్శకత్వంలో.. ‘హ్యపి డేస్’ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నిరూపించుకుంది. అప్పటి నుండి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తు .. కోలీవుడ్ లో మాత్రం అన్నదమ్ములతో నటించి బంఫర్ విజయాలు తన సొంతం చేసుకుంది. తమన్నా 2008 సంవత్సరం నుండి 2010 వరకు తన అందాలతో తమిళ తంబిలకు నిద్రలేకుండా చేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే తమన్నా అందాలు మళ్లీ టాలీవుడ్ లో చూపించాలనే కోరికతో 2011 సుకుమార్ దర్శకత్వంలో ‘100% లవ్’ సినిమాలో హీరో అక్కినేని నాగార్జున తనయుడు .. హీరో నాగ చైతన్యతో తమన్నా నటించి .. తెలుగు కుర్రకారును తన హాట్ హాట్ అందాలతో నిద్రలేపింది. తమన్నా అందాల కోసం అలవాటు పడిన తెలుగు అభిమానులు .. వరుసగా ఆమెకు తెలుగు సినిమాలు ఇవ్వటం మొదలుపెట్టారు.
ఇప్పడు తమన్నాలో ఉన్న దూకుడును మళ్లీ క్యాష్ చేసుకోవాలని .. డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు చేత తమన్నా కావాలని చెప్పించాడట. డైరెక్టర్ సుకుమార్ కు తమన్నా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తమన్నా మహేష్ బాబుతో చేయ్యటం ఇదే మొదటి సినిమా అని , అందుకే తమన్నాఅందాలకు సుకుమార్ కొత్త మెరుగులు దిద్దుతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

మహేస్ బాబు కూడా కొత్త హీరోయిన్ తో చేయ్యాలనే కోరిక కూడా ఉందని అంటున్నారు. పోకిరి లో ఇలియానా, అతడులో త్రిష, దూకుడు లో సమాంత, బిజినెస్ మేన్ లో కాజల్ ..ఇలా సినిమా సినిమాకి హీరోయిన్స్ ను మార్చితే.. కొత్త గా ఉంటుందని మహేస్ బాబు ఆలోచనని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే మహేష్ తో సినిమా చేస్తునన్నఆనందం కన్నా తమన్నాకు కొత్త భయం పట్టుకుందట. అదీ మహేష్ వల్ల కాదట. ఆయన భార్య వల్లేనని తమన్నా అంటుందట. ఎందుకంటే.. గతంలో దూకుడు సినిమాలో నటించిన హీరోయిన్ సమంతాకు వార్నింగ్ ఇచ్చిన విషయం టాలీవుడ్ నుండి తమన్నా వరకు వెళ్లిందట. ఇప్పడు ఆరూమర్స్ తో తమన్నా భయపడుతుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar to tour in medaram ahead of jatara
Asin to romance shah rukh khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more