Rahul gandhi says most beggars come from up

rahul gandhi, rahul gandhi beggar remark, phulpur rally, uttar pradesh

Congress general secretary Rahul Gandhi defended his begging comment made in Phulpur on November 14, for which he was slammed by his political rivals.

Rahul Gandhi says most beggars come from UP.GIF

Posted: 11/23/2011 03:16 PM IST
Rahul gandhi says most beggars come from up

Now, Rahul Gandhi says most beggars come from UP

కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఎంత బిజీగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. మరి ఈయన బిచ్చగాళ్ళను ఇంటర్వూ ఎప్పుడు చేశాడనే సందేహం మీకు కలగ వచ్చు. రాహుల్ నిజంగానే ఢిల్లీలో ఉన్న బిచ్చగాళ్ళను ఇంటర్యూ చేశాడు.

రాహుల్ గాంధీ బిచ్చగాళ్ళను ఇంటర్వూ చేయడం ఏంటని అనుకుంటున్నారా ? మరేం లేదండి. వచ్చే ఏడాది ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం యూపీలో 5 రోజుల ప్రచారం రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ యాత్ర కైసర్ గంజ్, బహ్రయిచ్ లలో జరిగింది. ఈయాత్రలో ఆయన మాయావతి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ... సొంత రాష్ర్టంలో ఉపాది కరువై యుపీ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో యాచకులుగా జీవిస్తున్నారని, రాజకీయ నాయకులు తమ కారు అద్దాలను దించి చూడాలి. అప్పుడే నాయకులకు వారు కనిపిస్తారని అన్నారు. ప్రస్తుతం నేను అదే పని చేశాను కాబట్టే నాకు తెలిసిందని వ్యాఖ్యానించారు.

నేను ఢిల్లీ వీధుల్లో ఎంతో మంది యాచకులను చూశాను. వారిని నేను మీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగితే... తాము ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చామని, ఆ రాష్ట్రంలో పనులు దొరకనే ఇక్కడికి వచ్చి యాచిస్తున్నామని నాకు చెప్పారని రాహుల్ అన్నారు. దేశం బెంగుళూరు, హైదరాబాద్ నగరాలు ఐటీ రంగంలో దూసుకుపోతున్నాయి. అభివ్రుద్ధి విషయంలో పంజాబ్, హర్యానా, కేరళ వైపు చూస్తుంది. మరి పంజాబ్ కి పరిస్థితి మారాలంటే రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలని పిలుపు నిచ్చారు.

మరి రాహుల్ గాంధీ తాను ప్రధానమంత్రి కుర్చీ వచ్చే ఎన్నికల్లో దక్కించుకోవడం కోసం ఎలాంటి మాటలైన అంటాడని, యూపీ ప్రజలను బిచ్చగాళ్ళు అన్న రాహుల్ రేపు ప్రధాని అయ్యాక భారతదేశం మొత్తం బిచ్చగాళ్ళని పక్కదేశంలో అంటాడని కొందరు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who is kiran kumars shadow in active politics
Chandrababu target ysr party and cong  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more