Yogi Babu-starrer fantasy film titled Yaanai Mugathaan హాస్యనటుడు యోగిబాబు హీరోగా ఫాంటసీ కథా చిత్రం

Yogi babu in fantasy movie yaanai mugathaan first look out now

Yaanai Mugathaan, comedian Yogi Babu, Yogi Babu Yaanai Mugathaan, Yaanai Mugathaan Yogi Babu, Ramesh Tilak, auto driver, Vinayagar, Oorvasi, Malli Akka, Karunakaran, George Maryan, Hareesh Peradi, Kulappulli Leela, Nagavishal, Tamil fantasy film, Rejishh Midhila, Bharat shanker, kollywood, movies, Entertainment

Actor Yogi Babu, who is emerging as one of the leading comedians of the Tamil film industry, is is not only a comedian but also playing the lead roles in lively comedy films with comedy in mind, is in the pipeline for Poochandi, Salon, Kasethan Kadavuda, Medical Miracle and Boomer Uncle. Yogi Babu’s upcoming fantasy entertainer film Yanai Mukhathan is in this sequence. Directed by famous Malayalam director Regish Mithila.

సీనియర్ కమేడియన్ల బాటలో యోగిబాబు.. ఫాంటసీ కథా చిత్రం

Posted: 09/02/2022 01:31 PM IST
Yogi babu in fantasy movie yaanai mugathaan first look out now

తమిళ సినీ పరిశ్రమంలో తనకంటూ చెరగని ముద్రవేసుకన్న హాస్యనటుడు యోగిబాబు. కమేడియన్లుగా వచ్చి తెరపై తమ అద్భుత ప్రదర్శనలు చేస్తూ.. హీరోలుగా కూడా తెరంగ్రేటం చేసిన వడివేలు, సంతానం సహా పలు నటుల బాటలోనే యోగిబాబు కూడా పయనిస్తున్నాడు. ఆయన కూడా కథానాయకుడిగా నటించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటిస్తున్న ఫాంటసీ కథా చిత్రం యానై ముగత్తాన్‌. ప్రముఖ మలయాళ దర్శకుడు రెజెశ్‌ మిథిలా ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ ఇది వినోదభరితంగా సాగే ఫాంటసీ కథా చిత్రమని చెప్పారు.

ఈ చిత్రంలో గణేశ్‌ అనే పాత్రలో యోగిబాబు నటిస్తున్నారని, అదే పేరుతో ఆటోడ్రైవర్‌గా నటుడు రమేష్‌ తిలక్‌ కూడా నటిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి మధ్య పలు ఆసక్తికరమైన అంశాలతో ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారనుందని దర్శక నిర్మాత రిజేశ్ మిథిలా తెలిపారు. వీరిద్దరి జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయని, ఆ తరువాత జరిగే పరిణామాలే చిత్ర కథ అని తెలిపారు. ఇక వీళ్లు నివసిస్తున్న ఇంటి యజమానిగా నటి ఊర్వశి, పాన్‌ మసాల కొట్టు యజమానిగా నటుడు కరుణాకర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాకు కార్తీ ఎస్‌.నాయర్‌ ఛాయాగ్రహణం, భారత్‌ శంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles