Star Hero gifts Jani Master an expensive SUV జానీ మాస్టార్ కు స్టార్ హీరో ఖరీదైన కారుతో సర్ ప్రైజ్

Wow south indian star hero gifts jani master an expensive suv

Star Hero gifts Jani Master an expensive SUV, renowned dance master, choreographer, Sandalwood star Kichcha Sudeep, Vikrant Rona, Jani Master, Kichcha Sudeep, expensive SUV, Thar SUV, Vikrant Rona, Sandalwood

Jani Master, the renowned dance choreographer, is on cloud nine. He has received an expensive gift from Sandalwood star Kichcha Sudeep, with whom Jani has worked on 'Vikrant Rona'. Sharing a pic of himself with the 'Eega' actor and the sexy gift, Jani wrote, "Thank you for the gift, sir. The way you treat me and take care of me makes me feel blessed. Will always love you, sir. Happy to have you in my life."

జానీ మాస్టార్ కు ఖరీదైన కారుతో సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరో

Posted: 03/26/2022 05:41 PM IST
Wow south indian star hero gifts jani master an expensive suv

టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌లో జానీ మాస్ట‌ర్ ఒక‌రు. స్టార్‌ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్‌ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్‌కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌కి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు సుదీప్‌.

ఖరీదైన థార్‌ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. సుదీప్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ థార్‌ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jani Master  Kichcha Sudeep  expensive SUV  Thar SUV  Vikrant Rona  Sandalwood  Tollywood  

Other Articles