Allu Arjun as 'Pushpa Raj' from his upcoming movie ‘పుష్ఫ’ నుంచి అదరగొడుతున్న ఇంట్రో, యాక్షన్ సీన్స్.!

Watch intriguing video introducing allu arjun as pushpa raj from his upcoming movie

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa, Allu Arjun, Sukumar, Mythri Movie Makers, Pushpa news, pushparaj introducing video, pushparaj introducing action video, SaamiSaami Song Reaction, SaamiSaami Song Lyrics Telugu, Pushpa movie latest, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Tollywood, movies, Entertainment

One of the most anticipated Telugu films of the year is Sukumar's Pushpa, starring Allu Arjun, Rashmika Mandanna, and Fahadh Faasil. The makers of Pushpa have released an intriguing video showing Allu Arjun's portrayal in the film. The actor is seen fleeing into the jungle in the footage, his wrists tied behind his back and a cloth bag over his head.

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి ‘పుష్పరాజ్’ ఇంట్రో సీన్ అదుర్స్

Posted: 11/17/2021 09:18 PM IST
Watch intriguing video introducing allu arjun as pushpa raj from his upcoming movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. రెండు బాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి తరహాలో రానున్న ఈ చిత్రం తొలి భాగం ఇప్పటికే షూటింగు పార్టును ముగించుకుని పోస్టు పోడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు సింగిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఊపేస్తున్నాయి

‘‘వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులిని తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా అకలి.. దాక్కో దాక్కో మేక.. పులోచ్చి కోరుకుద్ది పీక..’’ అన్న పాటతో పాటు ‘‘నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే.. కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే..  చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయేనే.. ’’ అన్న పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చుతున్నాయి.

వీటి తరువాత విడుదలైన మూడవ సింగిల్ సామి సామి కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ‘‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నా సామి.. నిన్ను సామి సామి అంటుంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి.. నా సామీ..’ అంటూ సాగిన ఈ పాట కూడా హిట్ కావడంతో ఈ చిత్రం మ్యూజికల్ హిట్ టాక్ సోంతం చేసుకుంది. ఇక నాలుగో సింగిల్ విడుదలకు కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన చిత్రబృందం.. అనూహ్యంగా అల్లుఅర్జున్ అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలోని అల్లుఅర్జున్ చిత్రంలోని ఇంట్రోడక్షన్ సీన్ తో పాటు పలు ఉత్కంఠభరిత యాక్షన్ సీన్ లతో కట్ చేసిన వీడియోను కూడా నెట్టింట్లో అప్ లోడ్ చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles