Rashmika Mandanna first look from Pushpa అల్లుఅర్జున్ ‘పుష్ప’ నుంచి రష్మిక శ్రీవల్లి ఫస్ట్ లుక్.!

Rashmika mandanna first look as srivalli from allu arjun s pushpa

Pushpa, Allu Arjun, Rashmika Mandanna, Srivalli, Rashmika first look, Rashmika Mandanna first look, Rashmika as srivalli, Pushpa raj, Mythri Movie Makers, Sukumar, pushpa part 1 Hindi dubbing rights, pushpa, telugu cinema, sandalwood smuggling, telugu films, Tollywood, Movies, Entertainment

The makers of Allu Arjun's Pushpa movie released the first look poster of Rashmika Mandanna and she is playing the role of Srivalli. It is known that Allu Arjun and Rashmika are playing lead roles in the movie. The makers announced that the Pushpa movie will release in two parts and the first part title Pushpa: The Rise, will grace the screens on Christmas 2021.

అల్లుఅర్జున్ ‘పుష్ప’ నుంచి రష్మిక శ్రీవల్లి ఫస్ట్ లుక్.!

Posted: 09/29/2021 07:10 PM IST
Rashmika mandanna first look as srivalli from allu arjun s pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో గీతా గోవిందం బ్యూటీ అందాల రష్మిక మందన అల్లు అర్జున్ సరసన చేరి రోమాన్స్ చేయనుంది. ఈ నేపథ్యంలో రష్మిక ఫ్యాన్స్ ను చిత్రబృందం సంతోషపర్చింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక..' టాప్ టెన్ లో నిలిచింది. తాజాగా పాన్ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప నుంచి రష్మక మందన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదే క్రమంలో ఈ చిత్రంలో అందాల బామ రష్మిక మందన డీగ్లామరెస్ రోల్ లో ఒదిగిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక చీరకట్టులో ఎక్కడికో రెడీ అవుతున్నట్టుగా అలంకారం చేసుకుంటుంది. ర‌ష్మిక వింటేజ్ లుక్ అభిమానుల మ‌న‌సులు దోచుకుంటుంది.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’ రెండు భాగాలుగా తెరకెక్కుతుండ‌గా, ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్‌

 
 
 
View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ఫాజిల్‌ నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles