‘Ee Maya Peremito’ song from Orey Bujjiga ఒరేయ్ బుజ్జిగా నుంచి ‘ఈ మాయ పేరేమిటో’ పాట

Ee maya peremito song from raj tarun movie orey bujjiga

'Ee Maya Peremito' song, 'Orey Bujjiga' song, 'Orey Bujjiga' 'Ee Maya Peremito', 'Ee Maya Peremito' Raj Tarun, 'Orey Bujjiga' Raj Tarun, 'Orey Bujjiga', 'Ee Maya Peremito', song teaser, Raj Tarun, Hebba patel, Malavika Nair, Vijay Kumar Konda, tollywood, telugu movies, Entertainment

Presenting herewith 'Ee Maya Peremito' song taken from the film 'Orey Bujjiga'. Sid Sriram has crooned the song and the lyrics are penned by Kittu Vissapragada. Anup Rubens has composed the music of the film. Raj Tarun, Hebha Patel and Malavika Nair are the main casts of the movie.

ఒరేయ్ బుజ్జిగా నుంచి ‘ఈ మాయ పేరేమిటో’ పాట

Posted: 03/12/2020 07:51 PM IST
Ee maya peremito song from raj tarun movie orey bujjiga

యువ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా యూత్‌‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ గా రూపోందిన ‘ఒరేయ్‌ బుజ్జిగా చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇవాళ చిత్రంలోని ఓ పాట టీజర్ ను విడుదల చేసింది. కేకే రాధామోహన్‌ నిర్మాణంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీత సమకూర్చుతున్నారు.  

ఓ వాలు వాలు నీ కన్నులే ఇవాళ నన్ను చూడగా మనస్సే జారే.. ఉంది కోత్తగా ఇదేదో.. తెలైనీ హాయిరా.. అంటూ సాగే ఈ పాటను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను ఇవాళ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి చేతులు మీదుగా లాంచ్ చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ లా సాగిన ఈ చిత్రంలో కామెడీ అండ్ రొమాన్స్ తో పాటు డైలాగ్స్ కూడా చాలా ఆకట్టుకునేలా వున్నాయని ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ చెబుతోంది.

ఇక రాజ్ తరుణ్ కూడా ఫుల్ హుషారుగా కనిపించాడు. మొత్తంగా ఒక నిమిషం ఇర‌వై సెకండ్ల విడివిగ‌ల ఈ టీజర్ పక్కా యూత్ ఎంటర్ టైనర్ గా సినిమాపై అంచనాలని పెంచింది. ఉగాది కానుకగా మార్చి 25న  ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కాబోతుంది. ఈ చిత్రంలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh