Netizens say Kareena arrogant for refusing to give photo కరీనా కపూర్ ను అహంకారి అంటూ నెట్టింట్లో ట్రోల్

Kareena kapoor trolled by netizens on refusing to give photo to fan

Kareena Kapoor, Saif Ali Khan, Kareena Kapoor Khan, kareena kapoor khan radio show, lakme fashion week 2019 day 1, kareena kapoor khan interview, kareena kapoor khan lifestyle, saif ali khan songs, saif ali khan new song, saif ali khan daughter sara, saif ali khan new movie trailer, Kareena Kapoor Khan Trolled, Kareena Kapoor and Taimur, Kareena Kapoor Khan Holi Celebrations, bollywood, Tollywood, Movies, Entertainment

Recently a video of Kareena is going viral on social site. Kareena Kapoor Khan got brutally trolled by netizens on social media for her rude behaviour with a fan. Kareena got irritated with a fan who wanted to click a photo with the star. People criticised Kareena for the way she behaved with that fan.

కరీనా కపూర్ ను అహంకారి అంటూ నెట్టింట్లో ట్రోల్

Posted: 03/12/2020 06:59 PM IST
Kareena kapoor trolled by netizens on refusing to give photo to fan

బాలీవుడ్ నటి బెబో కరీనాకపూర్ నెట్టంట్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే అది అమె ప్రవర్తన విషయంలో విమర్శలను ఎదుర్కోడం పట్ల కావడంతో అమె అభిమానులు కూడా తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. మహిళా అభిమానులతో అమె ప్రవర్తించిన విధానాన్ని పలువురు నెటిజన్లు తప్పు పడుతున్నారు. దీంతో అమె చర్యలపై తీవ్రంగా మనస్తాపానికి గురైన ఓ అభిమాని అమెను అహంకారి అంటూ దూషిస్తూ కామెంట్ పోస్టు చేయడం.. ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజనులు సమర్ధించగా, మరికొందరు తప్పబట్టారు.

ఇంతకీ ఎం జరిగిందంటే.. హోలీ వేడుక సందర్భంగా తన కుమారుడు తైమూర్‌ అలీఖాన్ తో కలిసి సే తీరేందుకు బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో కరీనాకపూర్ ను చూసిన ఆనందంలో ఇద్దరు మహిళా అభిమానులు ఆమెతో ఫొటో దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. దీంతో కరీనా ఆ ఇద్దరు అమ్మాయిల నుంచి తప్పించుకుని ముందుకు వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం ఆమె వెనుకనే వచ్చి ఫొటో కోసం మరింత ఉత్సాహం ప్రదర్శించారు. ఇంతలో ఓ అభిమాని అమె తగిలింది. దీంతో కొంత అసహనానికి గురైన కరీనా వాళ్లతో గట్టిగా మాట్లాడారు.

అనంతరం కరీనా వాళ్లతో ఫొటో దిగి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ‘కరీనా కపూర్‌ చాలా అహంకారి అనడంలో ఎలాంటి సందేహం లేదు’, ‘కరీనా.. మీ అందం, మెరుపు పోయాక.. జీవితంలో గొప్ప పాఠాలు నేర్చుకుంటారు’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా పలువురు నెటిజన్లు మాత్రం ఆ ఇద్దరు మహిళా అభిమానులను తిడుతున్నారు.‘అభిమానులకు కూడా ఒక లైన్‌ ఉంటుంది. అది దాటి ప్రవర్తించకూడదు’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena Kapoor  Saif Ali Khan  Sara Ali Khan  Photograph  Fan  Woman Fans  Holi  Timur Ali Khan  bollywood  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh