Asalu Em Jarigindhante Movie Official Trailer launched ఆసక్తిరేపుతున్న ‘అసలేం జరిగిందంటే’ టీజర్

Hero mahendran s asalu em jarigindhante movie official trailer launched

Asalu Em Jarigindhante, asalem jarigindante trailer, Asalu Em Jarigindhante Official Trailer, Asalu Em Jarigindhante Movie Official Trailer, asalu em jarigindante, aej, aej movie, mahendran, mahendran movies, mahendran actor, Sri pallavi, Srinivas Bandari, ABR Productions, GSFilms, Tollywood, Movies, Entertainment

Hero Mahendran's Asalu Em Jarigindhante Movie Official Trailer Launched, which is all set to release on 20th of this month. Sri Pallavi plays the female lead role. Directed by Srinivas Bandari

ఆసక్తిరేపుతున్న ‘అసలేం జరిగిందంటే’ టీజర్

Posted: 03/12/2020 09:02 PM IST
Hero mahendran s asalu em jarigindhante movie official trailer launched

బాలనటుడిగా పలు చిత్రాలలో మెరిసి నంది అవార్డులను కూడా పోంది.. చాలా ఏళ్ల తరవాత ఇప్పుడు హీరోగా తెరంగ్రేటం చేస్తున్నాడు హీరో మహేంద్రన్. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’ ఈ నెల 20న  ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఏబీఆర్ ప్రొడక్షన్స్, జీఎస్ ఫిలిమ్స్ పతాకాలపై అనిల్ బొద్దిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

కాగా, చిత్ర ప్రమోషన్ వర్కులో భాగంగా చిత్రయూనిట్ ఇవాళ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది. కథానాయిక, నాయకుడికి ఏదో తెలియని శక్తి కాపాడుతుందని ఇది మళ్లీ మహేంద్రన్ బాలనటుడిగా చేసిన చిత్రాల కోవకు చెందిన చిత్రంగా వుంటుందన్న భావన కలుగుతోంది. సెన్సార్ నుంచి సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో చానాళ్లకు వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమాలో కుమనన్, హరితేజ, షఫీ, విజయ్ కుమార్, షానీ, ఫణి ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా అదరిస్తారో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles