comedy track highlights in Nithin Bheeshma నితిన్ ’భీష్మ‘లో ఆ ట్రాక్ హైలైట్

Comedy track highlights in nithin bheeshma movie

Nitin, Bheeshma, Vennala Kishore, Venky Kudumula, Bhishma, comedy track, highlight, tollywood, movies, entertainment

Tollywood Young Hero Nitin kept all his hopes on his upcomming movie Bheeshma. According to the film unit sources, the comedy track of the movie stands highlight between the hero and comedian vennala kishore

నితిన్ ’భీష్మ‘ మూవీలో ఆ ట్రాక్ హైలైట్

Posted: 09/12/2019 09:13 PM IST
Comedy track highlights in nithin bheeshma movie

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హెబ్బా పటేల్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా ఆమె పాత్ర కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందట. వెన్నెల కిషోర్ .. నితిన్ మధ్య నడిచే ఈ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు.

ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కామెడీ ట్రాక్ నిలుస్తుందని చెబుతున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందనే ఆశతో హెబ్బా పటేల్ వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitin  Bheeshma  Vennala Kishore  Venky Kudumula  Bhishma  comedy track  highlight  tollywood  movies  entertainment  

Other Articles

 • I am glad that god has chosen me for this work sonu sood

  మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

  Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

 • Priyamani is comrade bharathakka in virata parvam

  విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

  Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

 • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

  నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

  Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

 • Samantha strong reply to haters goes viral on social media

  విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

  May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

 • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

  ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

  May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh