Issues erupt in maa again naresh issued showcause

show cause notice to senior naresh, senior naresh complaints, Movie Artist Association, Hero Rajashekar, MAA President, senior naresh, show cause notice, film industry, tollywood, Movies, Entertainment

Hero Rajasekhar is upset with MAA President Naresh and is trying to move forward a petition to bring Naresh down. There have been several complaints against Naresh for his behavior in the committee but none of them were proved to date.

‘మా’లో విభేదాలు.. నరేశ్ తప్పుకోవాల్సిందే..

Posted: 09/12/2019 07:20 PM IST
Issues erupt in maa again naresh issued showcause

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధ్యక్షుడు నరేశ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ల మధ్య స్నేహం దెబ్బతినగా, రాజశేఖర్ వర్గం తీవ్రంగా స్పందించింది. నరేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత ఎన్నికల్లో 'మా' అధ్యక్షుడిగా నరేశ్ గెలుపొందగా, కార్యదర్శిగా జీవిత గెలిచిన సంగతి తెలిసిందే. శివాజీరాజా నుంచి అధ్యక్ష పగ్గాలను అందుకున్న నరేశ్ కు తాజాగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి.

అయితే తొలి రోజు నుంచే నరేశ్ వైఖరిపై రాజశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నరేశ్ 'నేను' అన్న పదం వాడుతూ మాట్లాడగా, రాజశేఖర్ నవ్వుతూనే విమర్శలు గుప్పిస్తూ, 'నేను కాదు... మేమంతా అనాలి' అంటూ చురకలేసిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరుకాకుండా నరేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గం అరోపిస్తోంది.

నరేశ్ ఆత్వర్యంలో మా అసోసియేషన్ కార్యవర్గ సమావేశ అనుమతి లేకుండా పలు కార్యక్రమాల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేశారని కూడా అరోపణలు వున్నాయని రాజశేఖర్ వర్గం సభ్యులు అంటున్నారు. ఆ కార్యక్రమాల విషయాన్ని పక్కనబెడితే.. ఇవి కాకుండా నరేశ్ పై పలు పిర్యాదులు నమోదయ్యాయని, వాటన్నింటిపై ఆయన వివరణ ఇవ్వాలని రాజశేఖర్ వర్గం డిమాండ్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Sp balasubrahmanyam garu back with classic song

    తగ్గనంటున్నా బాల సుబ్రహ్మణ్యం గారు ....

    Oct 24 | మన తెలుగు చిత్రసీమ కళామాతల్లి  ప్రతి ఒకరికి జీవితాన్ని ఇస్తుంది .. నేటి  యుగంలో సినిమా హీరో,హీరోయిన్లా కంటే నేపధ్య గాయకులకే హావ బాగా పెరిగింది.. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రోత్సాహ కేంద్రాలు, మనముందు... Read more

  • Darling prabhas a very happy birthday

    డార్లింగ్ జన్మదిన సంబరాలు..

    Oct 23 | అరడుగుల అజానుభావుడు కృష్ణంరాజు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మన తెలుగు నేల పై సుస్వరరాగలను వెదజల్లుతున్నా శివాగమి ముద్దుబిడ్డ ప్రభాస్... నటనలో వైవిధ్యం.. చలనచిత్రానికై ఏకాగ్రత..పట్టువిడని తనం.. ఆదనపు ఆకర్షణలు.. ఏ పాత్రలోనైన ఇమిడిపోయే... Read more

  • Komaram bheem jayanti rrr buzzing

    కొమరం భీం జయంతి - RRR సందడి

    Oct 22 | నిజాం సర్కార్  నిరంకుశతత్వాన్నికి    ఎదురుతిరిగి నిలబడిన మన తెలంగాణ వీరుడు కొమరం భీం.. అటువంటి చరిత్రకారుడు చరిత్ర వింటేనే  మది  పులకిస్తుంది . మరి కళ్ళకు కు  కట్టినట్టు  దర్శనం ఇస్తే మన  రెండు... Read more

  • Samantha akkineni shares an adorable picture of hubby naga chaitanya with their pet dog

    అందాల మనం ప్రేయసి - శునకాల ప్రేయసి

    Oct 22 | మనకందరికీ  ఎంతో ప్రియమైన సుపరిచితురాలైనా  మన తెలుగు బంగారపు బొమ్మ ....అక్కినేని వంశ రారాణి  మన సమంతా ..చైతన్య సమంత జంటను  చూసి ముచ్చటపడని  వారున్నారంటే  అతిశయోక్తే  మరీ  ..అంతగా ఇమిడిపోయారు ఇరువురు మనం... Read more

  • Megastar chiranjeevi meets vice president m venkaiah naidu in new delhi

    ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

    Oct 16 | మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన స్వయంకృషితో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తరుణంలో అనేక అటుపోట్లను చూసినా.. ఏ రోజు తన చిత్రాన్ని వీక్షించాలని ఏ రాజకీయ నేతనూ కోరలేదు.... Read more

Today on Telugu Wishesh