jyothika, revathys jackpot trailer released కామెడీతో అలరిస్తున్న 'జాక్ పాట్' ట్రైయిలర్

Kickass comedy in jyothika revathys jackpot trailer

Jackpot, Jackpot Official Trailer, Jyotika, Revathy, Suriya, Kalyaan, Vishal Chandrashekhar, Kalyaan, 2D Entertainment, jackpot release date, telugu cinema, entertainment, movies, tollywood

Presenting a rib-tickling rollercoaster ride with none other than #Jyotika and #Revathi! Here is the official Telugu Trailer of #Jackpot directed by Kalyaan and produced by 2D Entertainment! .

కామెడీతో అలరిస్తున్న 'జాక్ పాట్' ట్రైయిలర్

Posted: 07/27/2019 06:14 PM IST
Kickass comedy in jyothika revathys jackpot trailer

నిన్నటి తరం కథానాయికలుగా జ్యోతిక .. రేవతి ఒక వెలుగు వెలిగారు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. రీ ఎంట్రీలోను విభిన్నమైన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ, ముందుకు వెళుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రధారులుగా తమిళంలో 'జాక్ పాట్' చేశారు. తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్ తో వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో జ్యోతిక .. రేవతి వివిధ రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. వాళ్లు ఇచ్చే బిల్డప్స్ ను బట్టి, ఇది పూర్తిగా వినోదభరితమైన సినిమా అని తెలుస్తోంది. సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి, కల్యాణ్ దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackpot  Trailer  Jyotika  Revathy  Suriya  Kalyaan  2D Entertainment  Tollywood  

Other Articles