Naveen Polishetty moves on వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

Naveen polishetty opts for a quirky comedy after latest hit

rahul ramakrishna,quirky comedy,Priyadarshi,pittagoda,Naveen Polishetty,detective thriller,Anudeep,Agent Sai Srinivasa Athreya, entertainment, movies, tollywood

For every aspiring actor, Naveen Polishetty is like a poster boy who has struggled his way from scratch up to the higher echelons of the entertainment industry.

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

Posted: 07/16/2019 09:53 PM IST
Naveen polishetty opts for a quirky comedy after latest hit

నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో, ఆయనకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. అశ్వనీదత్ కూతురు స్వప్న నిర్మించే ఒక సినిమాలో ఆయన హీరోగా చేయనున్నాడు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇక 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' నిర్మాతలే నవీన్ తో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ తో ఓకే చెప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే నవీన్ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చేట్టుగానే వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul ramakrishna  Comedy  Priyadarshi  pittagoda  Naveen Polishetty  Anudeep  Tollywood  

Other Articles