Mahesh Babu has adorable birthday wish for daughter Sitara సితారకు ప్రేమతో.. మహేష్ బాబు గ్రీటింగ్స్

Mahesh babu has adorable birthday wish for daughter sitara

Sarileru Neekevvaru, Mahesh Babu, Prakash Raj, Anil Ravipudi, sitara birthday, happy birthday sitara, mahesh babu sitara birhtday, sitara age, namrata, gautham, mahesh next film, entertainment, movies, tollywood

Tollywood super star Mahesh Babu Mahesh Babu and Namrata's daughter Sitara has turned 7 today and fans of the star have been flooding Twitter with birthday wishes for the past two days.

సితారకు ప్రేమతో.. మహేష్ బాబు గ్రీటింగ్స్

Posted: 07/20/2019 03:04 PM IST
Mahesh babu has adorable birthday wish for daughter sitara

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రను మహేశ్ బాబు పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాన్ని పక్కనబెట్టి మరీ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన అనురాగాలపట్టికి అద్భుమైనరీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

మహేశ్ బాబు, నమ్రతల కుమార్తె సితార పుట్టినరోజు ఇవాళ. ఈ నేపథ్యంలో మహేశ్ తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే సితార..  కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. నీతో గడిపిన ప్రతీ క్షణం నాకు చాలాచాలా ప్రత్యేకం. నువ్వు జీవితాంతం సుఖసంతోషాలతో, సానుకూలతతో ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఊహించలేనంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sitara birthday  happy birthday sitara  sitara age  namrata  gautham  tollywoodm  

Other Articles

Today on Telugu Wishesh