Vijay Deverakonda Drives A Horror Car! 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

Taxiwala trailer vijay deverakonda drives a horror car

Taxiwala theatrical trailer talk,Taxiwala story,Vijay Deverakonda,Vijay Deverakonda Priyanka Jawalkar,Taxiwala trailer review,Taxiwala pre-release event live streaming,Taxiwala director,Taxiwala full movie leaked online, tollywood, movies, entertainment

Vijay Deverakonda comes up with a supernatural comedy this time after showcasing his skills as an angry young politician in NOTA.

టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

Posted: 11/12/2018 09:02 PM IST
Taxiwala trailer vijay deverakonda drives a horror car

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఏడున్నర లక్షల మందికి పైగా వీక్షించిన ఈ ట్రయిలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రయిలర్ ఆరంభంలో హారర్ సీన్ భయపెట్టేలా ఉండగా, 'నీ యబ్బ... జాబ్ చూడరా అంటే జిమ్నాస్టిక్స్ చేయిస్తావేంట్రా' అంటున్న విజయ్ డైలాగ్ అలరిస్తోంది.

ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, "నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ..." అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. "ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి"... "కారులో దెయ్యం ఉంది" అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది. ఆ ట్రయిలర్ ను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taxiwala  theatrical trailer  Vijay Deverakonda  Priyanka Jawalkar  tollywood  

Other Articles