Can do Yoga better without clothes says shilpa shetty ఈ బట్టలే లేకుంటే ఇంకా బాగా యోగా చేస్తా: శిల్పా

Can do yoga better without clothes says shilpa shetty

shilpa shetty, Entertainment,shilpa shetty dance,the dairy of domestic diva,shilpa shetty hot yoga,Super Dancer Chapter 2 finale,shilpa shetty super dancer 2,shilpa shetty yoga in hindi,shilpa shetty dance in super dancer finale,shilpa shetty hot,shilpa shetty fashion,shilpa shetty item song,shilpa shetty saree

bollywood actress and yoga trainer shilpa shetty video goes viral on social media, in which she says, can do better yoga with out clothes

ఈ బట్టలే లేకుంటే ఇంకా బాగా యోగా చేస్తా: శిల్పా

Posted: 03/28/2018 06:30 PM IST
Can do yoga better without clothes says shilpa shetty

బాలీవుడ్ నటి, మత్స్యకన్యగా పేరొందిన శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ యోగాలో మంచి ఎక్స్‌పర్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అమె యోగా వీడియోలు కూడా చాలా పాపులర్ కావడమే కాకుండా అమెకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. తాజాగా అమె తన రెండవ పుస్తకం ‘ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా’ ను ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా అమె వదులుగా వున్న దుస్తులను ధరించి.. పుస్తకావిష్కరణ వేడుకలో వేదికపైనే కొన్ని యోగాలు వేసి చూపింది.

ఈ సందర్భంగా ఆమె లైట్ అండ్ బ్లాక్ కలర్.. సిల్కీ డ్రెస్‌ను ధరించింది. అయితే అమె ఈ అసనాలు వేస్తున్న క్రమంలో అమెకు అవి కొంత ఇబ్బందిని పెట్టాయి. దీంతో అమె మాట్లాడుతూ.. దుస్తులు లేకపోతే తాను ఇంకా బాగా యోగా చేస్తానని అన్నారు. వెంటనే వేదికపై నున్న వ్యక్తి అమె మాటలకు నవ్వాడు. దీంతో మీడియా కూడా నవ్వును అపుకోలేకపోయింది. తాను చేసిన సరాదా వ్యాఖ్యల అర్థమైయ్యాక శిల్పా కూడా హిందీలో బట్టలు జారిపోతూ వుంటాయి కదా అని వివరణ ఇచ్చుకుంటూ కిలకిల నవ్వేసింది. కాగా నెట్ జనులు మాత్రం అమె మాటలపై స్పందిస్తూ.. సినీ సెలబ్రిటీలకు నిత్యం వార్తల్లో నిలవడం కోసం ఇలాంటి చౌకబారు ప్రయోగాలు చేస్తుంటారని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles