Mr. Charan gets unique surprise by his Wife రామ్ చరణ్ కు వినూత్నంగా ఉపాసన విషెస్..

Ram charan very pleased by his wife gesture on birthday

Mega powerstar, Ram Charan, Birthday gift, Upasana konidela, Upasana kamineni, upasana welcomes charan birthday with flowers, Chiranjeevi, Mega star, Surekha, ram charan dance, ram charan producer, ram charan businessman, ram charan entrepreneur, ram charan Telugu cinemas, ram charan Nandi Awards, ram charan South Filmfare awards, ram charan CineMAA Awards, ram charan Santosham Best Actor Awards

Apollo Hospitals one of the director Upasana Konidela, wife of Mega power star Ram Charan Tej, decided to wish the actor on his birthday in an unique way by designing a rangoli with flowers. Ram Charan is very pleased by this gesture.

హ్యాపీ బర్త్ డే ‘మిస్టర్ సి’: చెర్రీని అబ్బురపర్చిన ఉపాసన..

Posted: 03/27/2018 02:50 PM IST
Ram charan very pleased by his wife gesture on birthday

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అడ్వాన్స్ గా తమ బిడ్డకు అశ్వీరచనాలు అందించడంతో పాటు మంచి విలువైన బహుమానాన్ని కూడా అందించడంతో.. తన భర్తే తన అరోప్రాణమని చెప్పకనే చెప్పేసిన కొణిదల ఉపాసన.. తన భర్తకు ఇంకెంత చక్కటి బహుమానం ఇవ్వాలి.. ఎలా ఆ రోజును వెల్ కమ్ చేయాలని తెగ అలోచించేసి.. మొత్తానికి మిస్టర్ సి అదేనండీ మన చరణ్ కు వైవిద్యంగా బర్త్ డే విషెస్ చెప్పేసింది. ఉపాసన తనకు జన్మదిన శుభాకాంక్షలను చెప్పకనే చెప్పిన విధానం చూసిన రాంచరణ్ తేజ్.. కూడా అబ్బురపడ్డాడు.

అదెలా అంటే.. ఏకంగా ‘హ్యాపీ బర్త్‌ డే మిస్టర్‌ సి’ అని పూలతో నేలపై రాసి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు చరణ్ ను తాను పిలిచే మిస్టర్ సి అన్న పేరుతోనే ఓ పాదరక్షల జతను తెప్పించింది. నీలం జీన్స్‌ ప్యాంట్‌, తెల్ల చొక్కా, తల్లిదండ్రులు ఇచ్చిన గోల్డ్‌ కలర్‌ వాచ్‌ ధరించిన చరణ్.. ఉపాసన్ తెలిపిన హ్యాపీ బర్త్ డే విషెస్ ముందు నిలబడి వుండగా, ఫోటోను తీసి.. తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇంకేముంది.. ఈ ఫోటోను మెగా అభిమానులు రీట్విట్లు చేస్తూ..  లైకులతో హోరెత్తిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Upasana  Birthday  Rangasthalam  Flowers  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh