SS Rajamouli heads to Pakistan with 'Baahubali' పాకిస్తాన్, కరాచీలకు రాజమౌళి ధన్యవాదాలు..

Ss rajamouli is excited for baahubali screening at pakistan international film festival

baahubali, ss rajamouli, ss rajamouli baahubali, baahubali karachi screening, baahubali film, baahubali the beginning, baahubali the conclusion, baahubali 2, Karachi international film festival, Pakistan, Tollywood, bollywood

Filmmaker S.S. Rajamouli is excited that his magnum opus Baahubali will be screened at the upcoming Pakistan International Film Festival (PIFF) in Karachi.

పాకిస్తాన్, కరాచీలకు రాజమౌళి ధన్యవాదాలు.. ఏంటీ అసలు రహస్యం.?

Posted: 03/28/2018 07:22 PM IST
Ss rajamouli is excited for baahubali screening at pakistan international film festival

కళలు, కళాకారులకు, క్రీడలు, క్రీడాకారులకు ఎలాంటి అవంతరాలు వుండవని, వారు ఎక్కడికైనా వెళ్లి తమ కళలను ప్రదర్శించవచ్చునని ఇదివరకే పలువురు కళాకారులు ట్విట్ చేసినా.. దాయాధి దేశంలో పాకిస్తాన్ తో మాత్రం క్రికెట్ అడేది లేదని.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. అయితే పాకిస్థాన్ మాత్రం ఓ వైపు స్నేహహస్తం అందిస్తూనే.. మరోవైపు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతూ ద్వంద ప్రమాణాలకు తెరలేపుతుంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి పాకిస్తాన్, కరాచీలకు ధన్యవాదాలు తెలిపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనకునున్న రహస్యమేంటీ.? తెలుసుకోవాలని వుందా.?

'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్న దర్శకుడు రాజమౌళి.. దీంతో అనేక దేశాల్లో ఈ సినిమా ప్రదర్శన నేపథ్యంలో అక్కడకు వెళ్లారు. అలాగే తాజాగా పాకిస్థాన్ లోని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని పాకిస్థాన్ కూడా రాజమౌళికి ఆహ్వానాన్ని పంపింది. దీనిపై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు. ‘బాహుబలి’ సినిమా వివిధ దేశాల్లో పర్యటించే అవకాశం కల్పించింది. వాటన్నింటిలో ఇప్పుడు వచ్చిన ఆహ్వానం నాకు మరింత ఆనందాన్నిచ్చింది. నన్ను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ కు ఆహ్వానించినందుకు గానూ పాకిస్థాన్‌, కరాచీకి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘బాహుబలి’, ‘డియర్‌ జిందగీ’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’, ‘హిందీ మీడియం’, ‘సైరాట్‌’, ‘నీల్‌ బత్తే సన్నాటా’ సినిమాలను ప్రదర్శించనున్నారు.

Baahubali has given me opportunities to travel to a number of countries... The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  SS Rajamouli  Karachi international film festival  Pakistan  Tollywood  

Other Articles