I Am Not Malayali Says Sai Pallavi | ఫిదా బ్యూటీ బాధ అఫైర్ వార్తల గురించి కాదంట!

Sai pallavi about her nativity

Fida Movie, Sai Pallavi, Fida Actress, Sai Pallavi Affair, Sai Pallavi Tamilian, Sai Pallavi Not Malayali

Sai Pallavi Hurt with Malayali Mark. She Clarified that she born in Tamil Nadu. But, Fida Actress Not Responded on Dating Rumours.

నేను మళయాళీ కాదు : సాయి పల్లవి

Posted: 10/20/2017 03:18 PM IST
Sai pallavi about her nativity

ఫిదా కంటే ముందే ఇక్కడి యూత్ లో కూడా ప్రేమమ్ (మళయాళ వర్షన్) తో సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తెలుగు, తమిళంలో వరుసగా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో ఓ వార్త సాయి పల్లవిని చాలా ఇరిటేట్ చేసిందంట.

ప్రస్తుతం తమిళ్ లో ఓ హీరోతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే అతనితో ఆమె క్లోజ్ ఉంటుందంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఆ వార్త కంటే ఎక్కువగా మరో వార్త బాధపెట్టిందంట. ఆమె మళయాళీ అంటూ కథనాలు రావటంతో హర్టయ్యిందంట. నిజానికి ఆమె పుట్టింది తమిళనాడులోనే. అయితే మాలీవుడ్ లో ఫేమస్ అయ్యే సరికి అంతా అక్కడి బ్యూటీ అనుకుంటున్నారంట. దీంతో తనని తమిళియన్ గా చూడాలంటూ ఆమె విజ్నప్తి చేస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోన్న సాయిపల్లవి, శర్వానంద్ సరసన కూడా ఒక సినిమా చేయనుంది. ఇక తమిళంలోను రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles