Is shruti hassan capable enough to perform sanganmithra కవ్వించే చిన్నది కాఠిన్యమైన పాత్రకు న్యాయం చేశానా..?

Is shruti hassan capable enough to perform sanganmithra

Shruti Hassan sangamithra, Shruti Hassan Bollywood, Shruti Hassan cannes debut, Shruti Hassan cannes fashion, Shruti Hassan Cannes Film Festival, Shruti Hassan cannes2017, Shruti Hassan Fashion, Sangamithra, Shruti Hassan, shruti hassan cannes, bollywood, tollywood, kollywood, entertainment

Shruti Haasan, who is at Cannes 2017 to promote her film Sangamithra, walked the carpet for the very first time and experimented with various styles but the questions araise will she be able to perform the role of sangamithra.

కవ్వించే చిన్నది కాఠిన్యమైన పాత్రకు న్యాయం చేశానా..?

Posted: 05/20/2017 03:52 PM IST
Is shruti hassan capable enough to perform sanganmithra

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న బాహుబలి చిత్రంతో పోటీపడేలా తెరకెక్కుతున్న చిత్రం సంఘమిత్ర అని ఇప్పటికే సినీవర్గాలు కోడై కూస్తున్నాయి.  అయితే అందాలను అరబోసి, హీరోలను కవ్వించి, ఆటపట్టించే బామగా.. అవసరమైతే వారితో పాటు కాస్తో కూస్తో ఫైటింగ్ లు చేసే హీరోయిన్ పాత్రలకే పరిమితమైన శ్రుతి హాసన్.. సంఘమిత్ర పాత్రకు న్యాయం చేయగలదా..? అన్న ప్రశ్నలు సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

శృతి హాసన్ ప్రధాన పాత్రగా అటు తమిళం, ఇటు తెలుగుతో పాటు జాతీయ బాష హిందీలోనూ ఈ చిత్రాన్ని ఒకేసారి తెరకెక్కించాలని భావిస్తున్నాయట చిత్ర నిర్మాణ వర్గాలు. ఈ చిత్ర నిర్మాణం కోసం ఏకంగా 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించారంటేనే ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు ఇస్తున్న ప్రాధాన్యత ఎంటో తెలుస్తుంది. తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫస్టు లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన తరువాత ఔరా అన్నట్లు వున్న పోస్టర్లు చూసి ప్రేక్షకులలో ఆత్రుత పెరుగుతోంది.

చారిత్రక నేపథ్యమున్న చిత్రాలలో ఇప్పటివరకు నటించిన శృతి రాజసం ఉట్టిపడే పాత్రలను, కాఠిన్యం ఓ వైపు ప్రజాబీష్ట అధినేత్రిగా మరోవైపు ఎలా న్యాయం చేస్తుందన్న ప్రశ్నలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యుద్ధనారీ పాత్రకు న్యాయం చేయగలదా? అనే సందేహాలు కూడా ఉత్పన్నమవతున్నాయట. అయితే శృతిని ఇలాంటి పాత్రకు అనుకునే ముందే అమెకు విదేశాల్లో పలు యుద్ద నైపుణ్యాలను, కత్తి సాము, గుఱ్ఱపు స్వామి, బల్లె విద్య. ముష్టి యుద్దం వాటిలో శిక్షణను కూడా ఇప్పించారట. మరి అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే ఇక రానున్న రోజుల్లో రాణి పాత్రలకు అమెకే ప్రాధన్యం దక్కడం గ్యారంటీ అంటున్నారు సినీ క్రిటిక్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangamithra  Shruti Hassan  cannes film fest  bollywood  tollywood  kollywood  entertainment  

Other Articles