Suchi Leaks Episode Strikes Again Kollywood

Suchi leaks is back

Suchi Leaks, Suchi Leaks Part 2, Suchi Leaks Series, Suchi Leaks Tweets, SuchiLeaks 2, Suchitra Kartik Leaks, Kollywood Suchi Leaks, Singer Suchitra Leaks, Suchi Leaks New Scandal, Suchi Leaks Episode Part 2

Suchi Leaks Again in News. Kollywood Celebrities shivers with New Tweets.

సుచి లీక్స్ సెకండ్ సిరీస్ వస్తోందా?

Posted: 05/10/2017 03:36 PM IST
Suchi leaks is back

కోలీవుడ్ తోసహా టోటల్ సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసి పడేసింది సింగర్ సుచిత్ర కార్తీక్. వెనకాల ఉంది ఎవరో ఇప్పటిదాకా క్లారిటీ లేకపోయినా సెలబ్రిటీల మీద పగతోనే ఎవరో కావాలనే ఈ తతంగం అంతా బయటపెట్టారన్నది మాత్రం స్పష్టం అయ్యింది. ముందు భార్యపై విమర్శలు చేసిన కార్తీక్ కూడా ఆమెతో కలిసి అమెరికాలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

అయితే ఓ ఊపు ఊపిన ఈ ఉదంతం రెండో భాగం త్వరలో ప్రారంభం కాబోతుందంట. ట్విట్టర్ లో త్వరలో మరి కొందరి వీడియోలు, ఫోటోలతో సందడి చేయబోతున్నట్లు ఓ అజ్నాత ట్విట్టర్ నుంచి పోస్ట్ లు వెలువడటం తమిళనాడులో కలకలం రేపుతోంది. ఇప్పటిదాకా ధనుష్, త్రిష, సంచిత, అమలాపాల్ అంటూ రాగా, ఇప్పుడు కొత్త ముఖాలతో మరికొన్ని రోజుల్లో మీ ముందుంటాం అన్న లైన్ దర్శనమివ్వటంతో సెలబ్రిటీలు ఉలిక్కి పడుతున్నారు. (సంచిత సెక్స్ టేప్ నిజమేనా?)

ప్రస్తుతం అమెరికాలో చికిత్స చేయించుకుంటున్న సుచిత్రకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని భర్త కుండ బద్ధలు కొట్టినట్లు చెబుతున్నాడు. ఆ మధ్య తాను చేసిన పనులకు క్షమాపణలు అంటూ సుచిత్ర ఓపెన్ గానే సెలబ్రిటీలకు సారీ చెప్పిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు రెండో పార్ట్ లీకేజీల వ్యవహారంతో సుచిత్రకేం సంబంధం ఉండి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Suchitra kartik  Suchi Leaks  Part 2  

Other Articles