సెక్స్ టేప్ లో ఉంది సంచిత అవునా? కాదా? మరో వీడియోలో ఏముందంటే... | Sanchita Shetty Video Real or Fake?

Suchitra tweets nude video of sanchita shetty

Suchitra Karthik, Sanchita Shetty Video, Sanchita Shetty Scandal, Sanchita Shetty Reaction, Sanchita Shetty Twitter, Sanchita Shetty Personal Video, Sanchita Shetty Video, Sanchita Shetty Personal Video, Sanchita Shetty Suchitra, Kollywood Scandals, Kollywood Singer Tweets

Sanchita Shetty reacts to Suchitra Karthik's shocking pictures and videos about her. Last night Suchitra twitter account hacled and posts several celebrities private photos and videos.

న్యూడ్ ఫోటోలు, వీడియోపై సంచిత శెట్టి క్లారిటీ

Posted: 03/04/2017 04:18 PM IST
Suchitra tweets nude video of sanchita shetty

సౌత్ నటి సంచిత శెట్టి న్యూడ్ వీడియో అంటూ గత రాత్రి సింగర్ సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ నుంచి ఓ వీడియో అప్ లోడ్ అయి తెగ వైరల్ అయ్యింది. ఒక్క సంచితదే కాదు, ధనుష్, త్రిష, రానా, హన్సిక, శింబు, ఆండ్రియా, వీడియో జాకీ దివ్య దర్శిని ఇలా అందరి బాగోతాలు బయటపెడుతూ ఆ ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అయితే తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటూ ఆపై వాటిని తాపీగా డిలేట్ చేసింది సుచిత్ర.

ఇదిలా ఉంటే తన పేరిట సుచిత్ర పెట్టిన వీడియో లో ఉంది అసలు తానే కాదంటూ సంచిత శెట్టి క్లారిటీ ఇచ్చే యత్నం చేసింది. పూర్తి నగ్నంగా ఉన్న ఓ యువతి(సంచిత అంటూ) బెడ్ మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు పాకిపోయింది. సోషల్ మీడియాలో ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. కానీ, నా అభిమానులకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సింది నేనే కదా. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఓ ట్విట్టర్ వీడియోలో తెలిపింది. మీ మద్ధతుకు ధన్యవాదాలు అంటూ చివర్లో చెప్పింది కూడా.

 

ధనుష్ నాపై దాడి చేశాడని మొదలైన సుచిత్ర గోల ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోల లీక్ తో తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా రజనీకాంత్ అల్లుడినే టార్గెట్ చేస్తూ సుచిత్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చివరకు ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తనపై అత్యాచారం కూడా చేశారంటూ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కూడా.

 

 

ఇవి కూడా చదవండి...

 కోలీవుడ్ లో న్యూడ్ కలకలం

 

ధనుష్, శింబులపై ఫిమేల్ సింగర్ దాడి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suchitra Karthik  Sanchita Shetty Video  Reaction  

Other Articles

Today on Telugu Wishesh