పాఠశాలకు సన్నీలియోన్.. ఏం పాఠాలు నేర్చుకుంటుందో..? Sunny Leone goes back to school

Sunny leone returns to school to learn new skills

sunny leone, sunny leone back to school, sunny leone script writing, sunny leone editing, sunny leone los angeles school, sunny leone dubai pictures, sunny leone husband, sunny leone daniel weber, sunny leone dubai photos, sunny leone dubai party, sunny leone hot photos, sunny leone sexy photos, sunny leone laila mai laila, sunny leone next film, bollywood news, bollywood updates, entertainment

Sunny Leone has enrolled herself in a school in Los Angeles to take formal training in script writing and editing.

పాఠశాలకు సన్నీలియోన్.. ఏం పాఠాలు నేర్చుకుంటుందో..?

Posted: 04/07/2017 09:44 PM IST
Sunny leone returns to school to learn new skills

ఎక్కడెక్కడ ఏమేం చేసిందో కానీ.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పెట్టగానే దేశంలో అత్యధిక మంది యువకులు అన్వేషిస్తున్న నటిగా, అందులోనూ బూతు సాహిత్యం కోసం వెతికే వారిని అధికంగా సంపాదించుకున్న నటిగా పేరొందింది హాట్ బ్యూటీ సన్నీ లియోన్. అదేంటి అమె గురించి తెలియదా.. అమె పోర్న్ స్టార్ కదా.. అని అంటారా..? ఇప్పుడు వాటి జోలికెందుకని వెళ్లలేదు. అయితే అసలు విషయానికి వస్తే.. అమ్మడు ఈ మధ్యకాలంతో కొంత తీరిక లభించగానే చిన్ననాటి పాఠశాల గుర్తుకు చవ్చిందట. అందుకనే మళ్లీ స్కూలుకు వెళ్తానంటూ కలం, కాయితం పట్టుకుని నిజంగానే పాఠశాలకు వెళ్తుంది.

అయితే అమ్మడుకు ఓ కల వుండిపోయిందట. సినీమా రంగంలో ప్రవేశించిన సన్నీ.. ఈ రంగంలో నటన, నిర్మాత రంగాలతో పాటు మరిన్నీ విభాగాల్లో కూడా తన నైపుణ్యాన్ని చాటుకోవాలని అనుకుంటుందట. అందుచేత ముందుగా స్క్రిప్టు రైటర్, ఎడిటర్ విభాగాల గురించి లోతుగా తెలుసుకోనున్నారట, వాటిపై పట్టు సాధించేందుకే పాఠశాలకు వెళ్తున్నారని టాక్. ఇందుకోసం అమె ఏకంగా.. లాస్ ఏంజిల్స్ లోని ఓ విద్యాసంస్థలో చేరింది. స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ కోర్సుల్లో చేరింది. తన భర్తతో కలసి కొంతకాలం అక్కడే ఉండి కోర్సును పూర్తి చేయాలని ఆమె భావిస్తోంది. కొంతకాలంగా సన్నీ డైరీ ఖాళీగా ఉండటంతోనే చిక్కిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలని సన్నీ ప్రయత్నాలు ప్రారంభించిందన్న మాట. అన్నట్టు లాస్ ఏంజిల్స్ కు బయలుదేరే ముందు దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆడి పాడిందీ అమ్మడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Raees  Los Angeles USA  Laila Main Laila  bollywood  entertainment  

Other Articles