ఇంతకీ కాటమరాయుడు సాధించిందేంటి? | New Record with katamarayudu Teaser.

Pawan kalyan katamarayudu teaser records

Pawan Kalyan, Katamarayudu Teaser, Katamarayudu Tollywood, Katamarayudu Teaser Likes Record, Katamarayudu Movie, Katamarayudu 2017, Veeram Remake Katamarayudu, Pawan Kalyan Teaser, Katamarayudu Youtube

Pawan Kalyan New Record with Katamarayudu. Fastest 1 million views breaking the record of Chiru's Khaidi No. 150 teaser, the teaser has got over 7.2 Million views and standing among the most viewed teasers in Tollywood.the teaser has got over 2 Lakh likes and this is first of its kind for a teaser of Telugu film. None of the blockbusters like Baahubali, Khaidi No.150.

కాటమరాయుడు టీజర్ కొత్త రికార్డు

Posted: 02/15/2017 09:46 AM IST
Pawan kalyan katamarayudu teaser records

ఓ టీజర్ తో ప్రభంజనం రేగుతుందని బహుశా టాలీవుడ్ లో ఎవరూ ఊహించి ఉండరేమో. స్టార్ హీరోలు, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలు కూడా సాధించలేని రికార్డులను పవర్ స్టార్ ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు. రీమేక్ గా వస్తున్నప్పటికీ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే అందుకు పవన్ క్రేజ్ ఒక్కటే కారణమని ఒప్పుకుని తీరాల్సిందే.

రీఎంట్రీతో చిరు సాధించిన ఫీట్ ను అలవోకగా బద్ధలు కొట్టేసిన కాటమరాయుడు టీజర్, ఇప్పుడు మరోకటి తన ఖాతాలో వేసుకుంది. టోటల్ గా 7.2 మిలియన్ల వ్యూవ్స్ తో సమీప భవిష్యత్తులో ఏ హీరోకి కూడా సాధ్యంకానీ రీతిలో రికార్డు నెలకొల్పాడు. బాహుబలి, ఖైదీ నంబర్ 150, శ్రీమంతుడు, సరైనోడు, జనతా గ్యారేజ్ ఇవి ప్రస్తుతం టాప్ టీజర్ లుగా ఉన్నాయి. దీనికి తోడు 2 లక్షల లైకులు సాధించిన తొలి తెలుగు చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది.

మొత్తానికి రెండుసార్లు పోస్ట్ పోన్ అయినప్పటికీ లేట్ గా వచ్చి లేటెస్ట్ రికార్డులు క్రియేట్ చేశాడు పవర్ స్టార్. ఇక కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కాటమరాయుడు మార్చి 29న విడుదల కానుంది.  

పవన్ బ్యాలెన్సింగ్ పాలసీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan  Youtube  Tollywood  Record  

Other Articles