చై-సామ్... వాట్ ఏ వాలెంటైన్ గిఫ్ట్ | Samantha valentine gift to Naga Chaitanya.

Samantha valentine s day kiss viral

Actress Samantha, Samantha Valentine's Day, Naga Chaitanya Samantha, Naga Chaitanya Valentine's Day, Chai Sam Valentine's Day Gift, Samantha Kiss, Samantha Special Gift, Samantha Gift to Naga Chaitanya, Akkineni Naga Chaitanya Samantha

Actress Samantha shared Valentine's Day pic with Hubby Naga Chaitanya. Samantha clicked a picture of her giving a sweet kiss on his forehead.

సమంత వాలెంటైన్ కిస్ వైరల్ అవుతోంది

Posted: 02/15/2017 10:50 AM IST
Samantha valentine s day kiss viral

టాలీవుడ్ లో వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా ఈసారి నిలిచేది ఎవరంటే అక్కినేని నాగచైతన్య, సమంతల గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే గతేడాది సీక్రెట్ గా ప్రేమికుల దినోత్సవం జరుపుకున్న ఈ క్యూట్ కపుల్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో అందరికీ ఓపెన్ అయ్యారు కాబట్టి. ఈ యేడు వారిద్దరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారని అన్ని కళ్లు ఆసక్తిగా ఎదురుచూడసాగాయి. అయితే నిన్నంతా సైలెంట్ గా ఉన్న ఈ జంట చివరికి ఓపెన్ అయిపోయింది.

తన సోషల్ మీడియాలో ఈ ఉదయం ఓ ఫోటోను ఉంచింది సమంత. చైతూ నుదుటిపై ముద్దు పెడుతూ, పక్కన లవ్ సింబల్స్ తో ఎడిట్ చేసిన ఫోటో సింపుల్ అండ్ బ్యూటీఫుల్ గా ఉంది. పైగా
‘‘ఒక్క రోజులో ఏముంది. ప్రతీరోజు.. మాకు స్పెషలే’’ అన్న మీనింగ్ తో ఓ సందేశం కూడా ఉంచింది సామ్. ఏం మాయ చేశావే అంటూ మొదలైన వీరి ప్రయాణం మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఆ స్నేహమే వీరి ప్రేమకు పునాదిగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లికి దారితీసింది.

ఇక ఈ వేలంటైన్స్ డేకి.. తన ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని చైతుని అడిగితే... 'ప్రేమే ఒక పెద్ద బహుమతి. అలాంటప్పుడు వేరే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంపై నాకు నమ్మకం లేదు' అన్నాడు చైతు. సమంత అయితే 'నా దృష్టిలో ప్రేమ అంటేనే చెయ్' అంటూ చెప్పేసి మంచి మార్కులు కొట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Naga Chaitanya  Samantha  Valentine's Day Pic  

Other Articles