వివాదంలో చిక్కకున్న ప్రియాంక చోప్రా Is Priyanka Chopra’s tee really offensive.?

Is priyanka chopra s tee really offensive or is she trying to stem a prejudice

priyanka chopra, priyanka chopra tee, priyanka chopra cover, priyanka chopra conde nast, priyanka chopra actress, priyanka chopra news, priyanka chopra latest cover, priyanka chopra refugee, priyanka chopra message, priyanka chopra t-shirt, priyanka chopra movies, priyanka chopra upcoming shows, entertainment news

When Priyanka Chopra wore a tee where refugee and immigrant have been crossed out in favour of traveller has crossed a furore. Or maybe the actor has been misunderstood?

వివాదంలో చిక్కుకున్న ప్రియాంక చోప్రా

Posted: 10/10/2016 02:45 PM IST
Is priyanka chopra s tee really offensive or is she trying to stem a prejudice

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి వెళ్లి.. అక్కడ కూడా ప్రముఖ స్టార్ గా ఎదిగి అంతర్జాతీయ సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న నటి ప్రియాంక చోప్రా.. తాజాగా ఓ వివాదంలో చిక్కకున్నారు. 'క్వాంటికో' టీవీ షో హాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రియాంక ఇచ్చిన పోజు వివాదాస్పదమవుతోంది. ట్రావెలర్ అనే మ్యాగజీన్ అరవ వార్షికోత్సవం సందర్భంగా అ పత్రిక ముఖచిత్రంపై ప్రియాంక ఇచ్చిన ఫోజు కాస్తా వివాదాస్పదం అవుతుంది. ఈ ముఖచిత్రం కోసం ప్రియాంక ధరించిన టీ షర్ట్ పై రాసి ఉన్న పదాలే వివాదానికి కేంద్రబింధువు అవుతున్నాయి.  

అమె టీషర్టుపై రెప్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వ్యక్తి) అనే పదాలను కొట్టివేసి.. ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాన్ని వదిలేశారు.  టీ షర్ట్ పై ఉన్న ఈ రాతలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాతలు చాలా మొరటుగా ఉన్నాయని, బతకడం అనివార్యమై.. నిత్యం శరణార్థులుగా, వలసవాదులుగా ఇతరదేశాలను ఆశ్రయిస్తున్న వారిని తీవ్రంగా కించపరిచేలా ప్రియాంక పోజు ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే టీవీ నటి అయిన ప్రియాంకకు ఓ శరణార్థి బాధ ఎలా తెలుస్తుందని, అందుకే ఇంత మూర్ఖంగా, జాత్యాహంకార వ్యాఖ్యలతో కూడిన టీ షర్ట్ ధరించి ప్రియాంక పోజు ఇచ్చిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Twitter  magazine cover  Indian edition  6th anniversary  bollywood  hollywood  

Other Articles