ఆ యాంకర్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్ | Mahesh babu sensational comments on Anchor

Mahesh babu sensational comments on anchor

Mahesh Babu, Mahesh, Brahmostavam, Brahmostavam promotion, mahesh Babu in Brahmostavam, Mahesh Brahmostavam, PVP, బ్రహ్మోత్సవం, పివిపి, మహేష్ బాబు

Tollywood Prince Mahesh Babu gave strong counter to a Anchor. Anchor Pradeep, who conducting Koncham Touch lo Unte chepta shocked with Mahesh counters.

ఆ యాంకర్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్

Posted: 05/18/2016 09:55 AM IST
Mahesh babu sensational comments on anchor

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా చేసిన బ్రహ్మోత్సవం విడుదలకు సిద్దమైంది. ఈ శుక్రవారం ఎంతో గ్రాండ్ గా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత పివిపి ప్లాన్ చేశారు. కాగా సినిమా కోసం మహేష్ తో సహా అందరూ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. వీలైనన్ని టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటుగా, ఎంత వరకు వీలైతే అంత వరకు బ్రహ్మొత్సవాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పటి దాకా కనీసం ఒక్క రూమర్ కూడా రాని మహేష్ మీద తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అది విన్న వాళ్లంతా షాక్ కు గురవుతున్నారు.

Also Read: కారెక్కిన కాజల్.. కింద మహేష్ 

ఇంతకీ మహేష్ బాబు గురించి వచ్చిన ఆ వార్త ఏంటీ అనుకుంటున్నారా..? ఓ యాంకర్ గురించి మహేష్ చేసిన కామెంట్ల మీద అందరూ చర్చించుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటీ అంటే.. జీ తెలుగులో వచ్చే ప్రదీప్ షో కొంచెం టచ్ లో ఉంటే చెబుతా... లో మహేష్ పార్టిసిపేట్ చేశాడు. ఆ షోలో యాంకర్ మహేష్ మీద కౌంటర్ వేసే ప్రయత్నం చెయ్యడంతో తిరిగి యాంకర్ కే షాకిచ్చాడు. నువ్వు సినిమాలు చెయ్యకమ్మా. ఈ టీవీ షోలే చాలా బెటర్ అని కౌంటర్ వేశాడు మహేష్. మామూలుగానే కాస్త కౌంటర్ వేసే తత్వం ఎక్కువున్న మహేష్ తన మీదే కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తే ఊరుకుంటారా..? అని టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.

Also Read: మహేష్ బాబుకే ఇలా ఎందుకో..? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh