‘గౌతమీపుత్ర శాతకర్ణీ’కు చంద్రబాబు అభినందనలు | Chandra Babu Naidu appreciates Gautamiputra Satakarni Team

Chandra babu naidu appreciates gautamiputra satakarni team

Chandra Babu Naidu appreciates Balakrishna & Krish, Chiranjeevi speech in Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, కేసిఆర్, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Chandra Babu Naidu appreciates Gautamiputra Satakarni Team: Andhra Pradesh CM Nara Chandra Babu Naidu appreciates Nandamuri Balakrishna & Krish for Gautamiputra Satakarni film. NBK 100 movie has launched successfully.

‘గౌతమీపుత్ర శాతకర్ణీ’కు చంద్రబాబు అభినందనలు

Posted: 04/23/2016 10:41 AM IST
Chandra babu naidu appreciates gautamiputra satakarni team

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర తెలియాల్సిన అవశ్యకత తెలుగువారికెంతైనా ఉంది. ఆయన చరిత్రను సినిమాగా తీస్తున్న ప్రయత్నం గొప్ప ప్రయత్నమంటూ ఇద్దరినీ అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సింది. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండటం, అవి ముందుగా నిర్ణయించబడటం వల్ల తాను మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలియజేశారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై చిరు కామెంట్లు

బాలయ్య... ఆ బాబులు ఎందుకు రాలేదు?

వాటికి తన చిటికెన వేలు కూడా కదలలేదట

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandra Babu Naidu  Balakrishna  Gautamiputra Satakarni  

Other Articles