పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ గెటప్ లో వుంటారో ఎవరికి తెలియడం లేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు గుబురు గడ్డం, మీసాలతో కనిపించారు. ఈ సినిమాలోని ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల కోసం పవన్ అలా గడ్డం పెంచి వుంటాడెమోనని అందరూ అనుకున్నారు. కానీ సర్దార్ లో పవన్ కళ్యాణ్ నార్మల్ గెటప్ లోనే కనిపించాడు.
మార్కెట్లోకి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పైరసీ సిడీలు?
ఇక షూటింగ్ పూర్తయ్యి, విడుదలకు సిద్ధమయ్యింది సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పవన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా పవన్ లుక్ ను చూసినవారంతా కూడా షాక్ అవుతున్నారు. మొన్నటివరకు చాలా స్టైలిష్ లుక్ లో కనిపించిన పవన్.. ఇప్పుడు క్లీన్ షేవ్ తో, మీసాలు కూడా తీసేసి నార్మల్ లుక్ లోకి వెళ్లిపోయాడు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ టాక్ అదిరింది
పవన్ లేటెస్ట్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో కూడా విడుదలవుతున్న సంధర్భంగా ఇప్పటికే పలువురు హిందీ ఫిల్మ్ క్రిటిక్స్ కు పవన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాజాగా బాలీవుడ్ మరో ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పవన్ తో రాజీవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సందడి భారీ స్థాయికి చేరింది. మరికొద్ది గంటల్లో సినిమా రిజల్ట్ ఎలా వుండనుందో తెలియనుంది.
- Sandy.N
#PowerStar @PawanKalyan on films, politics, rivalry w/ #MaheshBabu & making a difference: 6.30pm today CNN-IBN #PSPK pic.twitter.com/gbBDccevky
— Rajeev Masand (@RajeevMasand) April 7, 2016
Such humility, grace & wisdom. Thank u #PowerStar @PawanKalyan for opening yr heart & home. Interview airs tomorrow! pic.twitter.com/FuZdwGpHji
— Rajeev Masand (@RajeevMasand) April 6, 2016
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more