Fans wish actress Hansika on her birthday

Happy birthday babydoll hansika

Hansika happy birthday, birthday wishes, Hansika, Hansika latest updates, Hansika latest collections, Hansika updates, Hansika forth comming movies, Hansika latest movie news, Hansika photos, Hansika latest news, Hansika movies, Hansika movie collections, Hansika updates, Hansika cinema News, Hansika upcomming movies

Tollywood, and kollywood fans of baby doll Hansika wish her on her birthday

మరో ఒడిలోకి అడుగుపెట్టిన అందాల హన్సిక

Posted: 08/09/2015 06:34 PM IST
Happy birthday babydoll hansika

బుల్లితెరపై బాలనటిగా మెరిసి..  అటునుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టి.. అక్కడి నుంచి దేశముదురు'తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుద్దుగుమ్మ హన్సిక. కూడా ఇవాళ మరో వడిలోకి అడుగుపెడుతోంది. చక్కని నటనాభినయంతో తొలిచిత్రంతోనే ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిన ఈ అమ్మడిని.. తెలుగు ప్రేక్షకులు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. ఒక కాలీవుడ్ లోనూ అమెను ఆదరించారు. దీంతో ఇక హన్సికను తమిళ తంబీలూ సొంతం చేసుకున్నారు. దాంతో తక్కువ సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది హన్సిక!

అందమైన కథానాయికలకు మంచి మనసు ఉండాలనే రూల్ లేదు. అయితే... చిన్నతనంలోనే తండ్రి నిరాదరణకు గురైన హన్సికకు ఆ లోటు, బాధ బాగా తెలుసు. అందుకే అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకుంటూ వారికి నీడను, తోడును కల్పిస్తోంది. తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా... ఇప్పుడీ అందాల బొద్దుగుమ్మ దృష్టి అంతా తమిళ చిత్రాల మీదనే ఉంది. ఈ యేడాది ఇప్పటికే 'ఆంబలా', 'రోమియో జూలియట్' చిత్రాలు విడుదలయ్యాయి. 'వాలు, ఉయ్ రే ఉయ్ రే, పులి, అరణ్మనయ్ -2, ఇదయమ్ మురళీ' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇవన్నీకూడా... హన్సికకు పేరు తెచ్చిపెట్టే చిత్రాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జన్మదినం సందర్భంగా హన్సికకు బర్త్ డే విశస్ చెబుదాం.. ఇలా మరెన్నో బర్తడేలు జరుపుకోవాలని ఆశిద్దాం..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika  Tollywood  Kollywood  happy birthday  birthday wishes  

Other Articles