Stars wish Mahesh Babu as he turns 40

Happy birthday prince mahesh babu

Super Star Mahesh Babu, London, Srimanthudu, happy birthday, birthday wishes, prince mahesh babu, mahesh latest updates, mahesh latest collections, mahesh babu updates, mahesh babu forth comming movies, mahesh babu latest movie news, mahesh babu photos, mahesh babu latest news, mahesh babu movies, mahesh babu movie collections, mahesh babu latest updates, mahesh babu cinema News, mahesh babu upcomming movies

Several Tollywood stars took to twitter to wish Super Star Mahesh Babu who turned 40 today. According to reports the actor is celebrating his birthday with his family in London.

మరో ఒడిలోకి అడుగుపెట్టిన ప్రిన్స్.. మహేస్ బాబు

Posted: 08/09/2015 04:39 PM IST
Happy birthday prince mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్, తెలుగు వెండితెర రారాజు మరో ఒడిలోకి ప్రవేశిస్తున్నాడు. అయినా ఇటు దక్షిణాదితో పాటు యావత్ దేశ వ్యాప్తంగా వున్న అభిమానుల మనస్సుల్లో చెక్కుచెదరని అందగాడిగానే ముద్రవేసుకున్నాడు. మహేశ్ బాబుకు వంశపారంపర్యంగా దక్కిన ఆసలైన ఆస్తి.. అభిమాన లోకం. దానిని ఇంతింతై.. వటుడింతై అన్నట్లు పెంచుకున్న ఘనత మాత్రం యువరాజా వారిదే. ఒక వైపు శ్రీమంతుడు చిత్రం హిట్ టాక్ తో రికార్డులను తిరగరాస్తుందనుకుంటున్న తరుణంలో.. ఈ జన్మదినాన్ని జరుపుకోవడం నానీ నిజంగా సంబరపడుతుండగా, అటు అభిమాన లోకం మాత్రం పరమానందం చెందుతుంది.

నటశేఖర కృష్ణ నటవారసుడిగా అడుగు పెట్టిన మహేశ్ ఆరంభంలోనే 'రాజకుమారుడు'గా తనదైన బాణీ పలికించాడు- దాంతో జనం మదిలో 'ప్రిన్స్'గా తిష్ట వేసుకున్నాడు... అప్పటి నుంచీ ఈ యువరాజు తనదైన అభినయంతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు... జయాపజయాలతో నిమిత్తం లేకుండా మహేశ్ కు అభిమానులు తమ హృదయాల్లో గుడికట్టారు... అయితే తన ఉన్నతిని అహర్నిశలూ కాంక్షించే అభిమానులను ఏ నాడూ నిరాశపరచకూడదనే మహేశ్ సైతం భావిస్తూ ఉంటారు.. అందుకే వెరైటీ కోసం వెంపర్లాడుతూనే ఉన్నాడు   సో, మహేశ్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ అభిమానులను మరింతగా అలరించాలని ఆశిద్దాం...

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Super Star Mahesh Babu  London  Srimanthudu  happy birthday  birthday wishes  

Other Articles