Anushka Rudramadevi Movie Latest Poster

Anushka rudramadevi movie latest poster

Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Anushka Rudramadevi Movie Latest Poster: Rudhramadevi star-cast like Anushka, Rana and others, while Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

విడుదలకు సిద్ధమవుతున్న అనుష్క రుద్రమదేవి

Posted: 08/08/2015 04:23 PM IST
Anushka rudramadevi movie latest poster

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క రుద్రమదేవిగా నటించిన ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. రానా ఓ కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ను అందించారు. గతకొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ను విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Rudramadevi Movie Latest Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Anushka  Allu Arju  latest posters  Trailers  

Other Articles